Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమన్నా పుకార్లకు దూరమా...?!

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (21:00 IST)

Widgets Magazine
Tamanna

హీరోయిన్లు అన్నాక రూమర్లు మామూలే. కానీ తమన్నా విషయంలో కొంత మినహాయింపు వున్నట్లు కన్పిస్తోంది. అప్పట్లో తమన్నా బాలీవుడ్‌ దర్శకుడితో ఏదో వ్యవహారం అంటూ గాసిప్‌ వచ్చింది. ఆ తర్వాత మరెలాంటివి రాలేదు. నటన, అంకితభావం, ఎంచుకున్న పాత్రలు తనపై రూమర్లు పెద్దగా రాకపోవడానికి కారణమని చెబుతోంది. పైగా రూమర్లు రాసేవారిపైన కూడా చురకలు వేస్తోంది. 
 
హీరోయిన్లకు ఓ కుటుంబం వుంటుంది. అది గుర్తుంచుకుని ప్రచారం చేయవద్దని చెబుతోంది. నటీనటుల జీవితం మిగతవారిపై భిన్నంగా వుంటుంది. ప్రతి విషయం ప్రేక్షకుల్లో ఆసక్తి ప్రదర్శిస్తారు. వారు వేసుకునే దుస్తులు, అభిప్రాయాలు సామాన్యులు అనుసరించాలని అనుకుంటారు. అందుకే గాసిప్‌వల్ల వారు మనస్తాపానికి గురవుతారు. 
 
అభిమానించేవారు అంతకంటే ఇబ్బంది పడతారు. కొందరు గాసిప్స్‌ను పట్టించుకోరు. కానీ ఎవరో ఒకరు కనబడినప్పుడల్లా అడుతుంటారు. తేలిగ్గా కొట్టిపారేస్తే.. మళ్ళీ ఏదో ఊహించుకుని రాసేస్తారు. నేను నటిగా మంచి పాత్రలు చేయాలనే ఈ రంగంలోకి వచ్చాను. మిగిలిన విషయాలను పట్టించుకోనని స్పష్టం చేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'గౌతమ్‌ నంద'గా గోపీచంద్‌...

గోపీచంద్‌ను 'గౌతమ్‌ నంద'గా దర్శకుడు సంపత్‌ నంది చూపించబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ ...

news

అప్పట్లో తప్పుచేసిందట.... ఇప్పుడు కుర్రహీరోలకు రూ.1.5 కోట్లు, చిరంజీవికైతే రూ.1.75 కోట్లట... కాజల్ కహానీ

మగధీర చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన అందాల భామ కాజల్ అగర్వాల్. తాజాగా మగధీర రామ్ ...

news

షారూఖ్ ఖాన్- సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో వేశ్యగా ప్రియాంక చోప్రా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా?

బాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల పర్వం కొనసాగుతోంది. రచయిత సాహిర్ లుధియాన్వి జీవిత కథ ...

news

మల్లికా షెరావత్ ఆంటీ అయ్యింది.. 40 ఏళ్లలో మేనత్త అయ్యింది.. ఫోటో వైరల్..

డర్టీ పాలిటిక్స్, దశావతారం వంటి సినిమాల్లో నటించిన సెక్స్ బాంబ్‌గా పేరున్న మల్లికా ...

Widgets Magazine