Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హీరోల ముందే (ఆరుబయట) దుస్తులు మార్చుకొనేవాళ్లం... సీనియర్ నటి...

గురువారం, 20 ఏప్రియల్ 2017 (14:23 IST)

Widgets Magazine
raasi

సీనియర్ నటి ఒకరు సంచలన నిజాలు వెల్లడించింది. తాము సినీ ఫీల్డులో ఉన్న పరిస్థితులు, సౌకర్యాలకు, ఇపుడున్న సౌకర్యాలను పోల్చుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ నటి ఎవరో కాదు.. అందాల బొద్దుబొమ్మ రాశి. 
 
ఆమె నటించిన తాజా చిత్రం ‘లంక’. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 'ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పటి హీరోయిన్స్‌కు సౌకర్యాలు ఎక్కువే. ప్రతి షూటింగ్‌లోనూ కార్‌వ్యాన్‌లు ఉంటున్నాయి. కానీ మేం హీరోయిన్లుగా చేసేటప్పుడు ఏ చెట్టుకింద నీడ ఉందా? అని వెతుక్కునేవాళ్లం. ఫ్యాన్‌లు, కూలర్లు పెట్టుకుని కూర్చునేవాళ్లం. ఊటీ లాంటి ఔట్‌డోర్‌లకు వెళ్లినప్పుడు ఆరుబయటే దుస్తులు మార్చుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు' అని అన్నారు. 
 
'ఒకప్పుడు ఫిల్మ్‌తో సినిమాలు చేసేవారు. ఫిల్మ్‌ వృథా అవుతుందేమోనని తెగ బాధపడేవాళ్లం. కానీ ఇప్పుడు మొత్తం డిజిటల్‌మయమైంది. ప్రతిదీ తేలికవుతోంది. కాగా, ఈమె తన కెరీర్‌లో దాదాపు 75 చిత్రాలు చేసింది. భవిష్యత్తులోనూ మంచి పాత్రలొస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పలు సినిమాలకు డబ్బింగ్‌ కూడా చెప్పాను. రియాలిటీ షోలు చేయడానికి కూడా రెడీగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'కట్టప్ప' బాహుబలిని ఎందుకు పొడిచాడో మాకెందుకు...? కస్సుమంటున్న కన్నడిగులు

దర్శక ధీరుడు రాజమౌళి కలల ప్రాజెక్టు బాహుబలి 2వ భాగం ఈనెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ...

news

''సాహో'' అంటోన్న ప్రభాస్.. త్వరలో ఫస్ట్ లుక్, ట్రైలర్.. సుజిత్‌తో రూ.150 కోట్ల సినిమా

'బాహుబలి' చిత్రంతో జాతీయ నటుడిగా పేరు కొట్టేసిన ప్రభాస్.. బాహుబలి సిరీస్‌కు తర్వాత కొత్త ...

news

బ్లూ ఫిల్మ్స్‌లో నటిస్తా... ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.. తెలుగు నటి బంపర్ ఆఫర్

నీలి చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నా.. ఎవరైనా ఉంటే ఉపయోగించుకోవచ్చు అంటూ ఓ నటి ...

news

రేణూ దేశాయ్ 'బద్రి' చేదు జ్ఞాపకాలు... నా కళ్లలో నీటితెర చూశారా...?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి 17 ఏళ్ల క్రితం రేణూ దేశాయ్ బద్రి చిత్రంలో నటించింది. ...

Widgets Magazine