Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డ్రగ్స్ కేసులో హాట్ యాంకర్, సెక్సీ హీరోయిన్...

శనివారం, 15 జులై 2017 (19:22 IST)

Widgets Magazine
Photo

డ్రగ్స్ వ్యవహారంలో కేవలం 8 మంది సినీప్రముఖుల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. అయితే మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఇందులో ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. అయితే వీరి పేర్లను మాత్రం బయటకు రానివ్వలేదు. అందులో ప్రముఖ బుల్లితెర యాంకర్, ఇప్పటికే ఓ కేసులో బుక్కయిన హీరోయిన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఓ టీవీ షోకి హోస్టుగా చేసే హాట్ యాంకర్‌కు ఆ షో ప్రారంభానికి ముందే డ్రగ్స్ తీసుకునే అలవాటు వున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత కూడా డ్రగ్స్‌కు బానిసైన ఆమె వాటిని కంటిన్యూగా వాడుతున్నట్లు సమాచారం. మరోవైపు ఓ కేసులో అరెస్టయి విడుదలైన నటి ఇప్పటికే మానసికంగా కుంగిపోతున్న నేపథ్యంలో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి పేర్లను త్వరలో బయట పెట్టనున్నట్లు సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎన్టీఆర్-మహేష్ బాబుతో రాజమౌళి భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ?

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించిన దర్శకధీరుడు రాజమౌళి తదుపరి ...

news

రాఘవేంద్రరావుకు తాప్సీ సారీ చెప్పేసింది.. ఆనందో బ్రహ్మ టీజర్‌ వచ్చేస్తోంది..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై వివాదాస్పద కామెంట్లు చేసిన తాప్సీ వెనక్కి తగ్గింది. ...

news

శివగామి పాత్ర రమ్యకృష్ణకే రాసి పెట్టి వుంది..ఆ పాత్రలో రమ్య జీవించింది: మధుబాల

''అల్లరిప్రియుడు" సినిమాలో రమ్యకృష్ణతో కలిసి నటించిన మధుబాల గుర్తుందా? ఈమె 'రోజా' ...

news

డ్రగ్స్ కేసులో రవితేజ పేరుందా? నోటీస్ అందిందా? తీసుకోని ఆ ఇద్దరెవరు? అరెస్టు తప్పదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు హీటెక్కిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో టాలీవుడ్ ఇండస్ట్రీకి ...

Widgets Magazine