Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వెలగని "ట్యూబ్‌లైట్".. పని చేయని రంజాన్ సెంటిమెంట్!

సోమవారం, 26 జూన్ 2017 (17:31 IST)

Widgets Magazine
tubelight

రంజాన్ పర్వదినానికీ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు ఒక అవినాభావ సంబంధం ఉంది. రంజాన్‌కు రిలీజ‌య్యే స‌ల్లూభాయ్ ప్ర‌తి చిత్రమూ సూప‌ర్‌హిట్టే. బాక్సీఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల సునామీ కురిపిస్తూ వచ్చాయి. కానీ "ట్యూబ్‌లైట్" మాత్రం వెలగలేదు. తొలి రోజు నుంచే నెగ‌టివ్ టాక్ రావ‌డంతో ట్యూబ్‌లైట్ డిమ్ అయిపోయింది. ఫలితంగా తొలి వీకెండ్ ఆ సినిమా కేవ‌లం రూ.64.77 కోట్ల‌తో సరిపుచ్చుకుంది. 
 
దీనిపై ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ వీకెండ్ క‌లెక్ష‌న్ల‌ను ట్వీట్ చేశాడు. అయితే అవి అంచ‌నాల‌కు చాలా దూరంగా ఉండిపోయాయి. మూడు రోజుల్లో కేవ‌లం రూ.64 కోట్లు అంటే ఈ సినిమా స‌ల్మాన్‌కు పెద్ద ఫ్లాప్‌నే మిగిల్చింది అంటూ తరుణ్ పేర్కొన్నాడు. 
 
కాగా, రూ.వంద కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ట్యూబ్‌లైట్‌.. రంజాన్ సెల‌వు రోజు కావ‌డంతో ఇదొక్క రోజే క‌నీసం రూ.40 కోట్లు వ‌సూలు చేస్తుందని భావించింది. కానీ, నెగెటివ్ టాక్ రావడంతో టార్గెట్ చేసుకోవడం కష్టంగా మారింది. క‌నీసం రూ.155 కోట్ల నుంచి రూ.160 కోట్లు వ‌సూలు చేస్తేనే ఎంతోకొంత లాభాలు ఆశించవ‌చ్చు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నిన్న తమ్ముడు చనిపోయాడు... నేడు షూటింగ్‌కెళ్లిన హీరో రవితేజ

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు మృతి ...

news

యాంకర్ అనసూయకు అంత వుందా? రాంచరణ్ 'రంస్థలం 1985'లో....

యాంకర్లలో అనసూయ రూటే వేరు. ఆమెకు వచ్చే ఆఫర్లూ వేరే. ఇప్పటికే క్షణం, సోగ్గాడే చిన్నినాయనా ...

news

ఎన్టీఆర్ 'బిగ్ బాస్‌'కు యాంకర్ సుమ నో... వాళ్లందరికంటే పెద్ద స్టార్ అనుకుంటోందా?!!

వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న ఎన్టీఆర్ బిగ్ బాస్ గురించి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ...

news

ముమైత్ ఖాన్‌కు క్యారెక్టర్లు లేవట.. ఎవరు...!

ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే.. ఈ పాట వింటే చాలు యువకులకు వెంటనే ముమైత్ ఖాన్ ...

Widgets Magazine