Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

2019 జనవరిలో ''సాహో'' విడుదల: స్వీటీ గెస్ట్ రోల్?

గురువారం, 25 జనవరి 2018 (17:50 IST)

Widgets Magazine
sahoo shraddha das

2019 జనవరిలోనే ''సాహో'' సినిమా విడుదల కానుందని ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న టీమ్ దుబాయ్‌కి బయల్దేరనుంది. ఇందుకోసం ఫిబ్రవరిలో దుబాయ్‌కి సాహో టీమ్ ప్రయాణం కానుంది. 
 
దుబాయ్‌లో రెండు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది. దుబాయ్ షెడ్యూల్‌తో ఈ సినిమా 50 శాతం మేర షూటింగ్‌ను పూర్తి చేసుకుంటుందని తెలిసింది. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుజీత్ దర్శకత్వంలో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
ఇదిలా ఉంటే.. ప్రభాస్‌, అనుష్క‌ వెండితెరపై హిట్ పెయిర్. అంత‌కంటే అవుట్ ఆఫ్ స్క్రీన్‌లో మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలో ఈ సాహో చిత్రంలో అనుష్క ఓ గెస్ట్ రోల్‌లో క‌నిపించే ఛాన్సుందని సమాచారం. ప్ర‌భాస్ కోస‌మే ఈ అతిథి పాత్ర‌ని స్వీటీ ఒప్పుకుంద‌ని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Sahoo Sujeeth Prabhas Shraddha Kapoor Anushka Shetty

Loading comments ...

తెలుగు సినిమా

news

కర్ణిసేన వైట్ హౌస్ ముందు ధ‌ర్నా చేస్తుందా? స్కూల్ బస్సుపై దాడి చేయలేదట

''పద్మావత్'' సినిమాకు నిరసనగా కర్ణిసేన చేస్తున్న ఆందోళనలపై ప్రజలు మండిపడుతున్నారు. అలాగే ...

news

పద్మావత్ రివ్యూ : కామ పిశాచి చేతిలో రాణి పద్మావతి ఏమైంది?

ఇటీవలికాలంలో బాలీవుడ్‌నే కాదు, యావ‌త్ సినీ ప్ర‌పంచాన్నీ కుదిపేసిన పేరు.... ప‌ద్మావ‌త్‌. ...

news

ప్రధానిని మించిన మియా అంటున్న వర్మ, నగ్నంగా ఆమె.... ఫోటోస్ లీక్, ఇండియాలో చూడాలంటే

రాంగోపాల్ వర్మ తీసిన షార్ట్ ఫిలిమ్ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' ఈ నెల 26న రిపబ్లిక్ డే నాడు ...

news

దగ్గుబాటి రానా 'గజదొంగ'

విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాల్లో నటించేందుకు అందరికంటే ముందుండే హీరో దగ్గుబాటి రానా. ...

Widgets Magazine