Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నయనతారతో పెళ్లా? మలయాళ బ్యూటీ లవ్వాయణంపై పెదవి విప్పిన విఘ్నేష్‌!

శుక్రవారం, 30 జూన్ 2017 (16:51 IST)

Widgets Magazine
nayanatara - vignesh

నయనతార.. ఎప్పుడూ ఏదో ఒక‌ లవ్‌ఎఫైర్‌తో లైమ్ లైట్‌లో ఉంటోంది. మొదట్లో తమిళ హీరో శింబు, ఆ తర్వాత నృత్యదర్శకుడు ప్రభుదేవా, ఇప్పుడు తమిళ యువ డైరెక్టర్ విఘ్నేష్ శివ. ఇలా నయనతార ప్రేమాయణాలు కంటిన్యూ అవుతున్నాయి. కానీ పెళ్ళి ఎప్పుడు, ఎవరితో అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. 
 
పైగా, విఘ్నేష్‌ శివన్‌తో ఉన్న ప్రేమాయణంపై నయనతార ఎన్నడూ ఖండించలేదు. స్పందించలేదు కూడా. దీంతో వారిద్దరి మధ్య ప్రేమ నిజమేనని చాలా మంది అంటున్నారు. అయితే, వీరిద్దరూ ప్రేమలో పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుండటంతో, ఈ ఏడాది పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. 
 
ఈనేపథ్యంలో నయన్‌తో ప్రేమాయణం, పెళ్లి గురించి విఘ్నేష్ వద్ద ప్రస్తావించగా, త‌న దృష్టాంతా కూడా కెరియర్‌పైనే ఉందనీ, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని తేల్చి చెప్పేశాడు. పైగా, నయనతార గురించి ఒక్క మాట స్పందించలేదు. మరి నయనతార రెస్పాన్స్ ఏంటో తెలీదు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బిగ్ బాస్ గోల: జల్లికట్టు గర్ల్ జూలీని టార్గెట్ చేసిన హీరోయిన్లు.. వీడియో వైరల్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జల్లికట్టు పోరాటంలో పాల్గొని బాగా పాపులర్ అయిన జూలియానా ...

news

అందాల ఆరబోతకు సిద్ధపడిన లావణ్య త్రిపాఠి.. తమిళంలో ఛాన్స్...

పదహారణాల తెలుగమ్మాయిగా కనిపించే హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. "సోగ్గాడే చిన్నినాయనా" ...

news

ఫ్యాష‌న్ మ్యాగ‌జైన్ ఫోటోషూట్.. పిచ్చెక్కిస్తున్న 'లోఫర్' బ్యూటీ

"లోఫర్" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన బ్యూటీ దిశా పటానీ. ఈమె తాజాగా ఓ ఫ్యాషన్ ...

news

బాహుబలిలో శివగామి కోసం కోట్లు అడిగానా? జక్కన్న మాటలు విని షాక్ అయ్యా: శ్రీదేవి

బాహుబలిలో శివగామి కోసం ముందుగా శ్రీదేవిని అనుకున్న రాజమౌళి.. ఆమెను సంప్రదించాడని, ఆమె ...

Widgets Magazine