Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హెబ్బా పటేల్‌కు అవకాశాల వెల్లువ... పెళ్లిచూపులు విజయ్ దేవరకొండతో రొమాన్స్?

సోమవారం, 15 మే 2017 (09:34 IST)

Widgets Magazine
hebba patel

హీరోయిన్ హెబ్బా పటేల్‌కు అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయి. కుమారి 21 ఎఫ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన హెబ్బా పటేల్‌కు చేతినిండా సినిమా ఛాన్సులున్నాయి. ఇప్పటికే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్ అనే సినిమాల్లో నటించిన హెబ్బా పటేల్ జోరు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా కుమారి ఖాతాలోకి చేరిపోయింది. పెళ్లిచూపులు హీరో విజయ్ దేవరకొండ, రాహుల్ సాంక్రిత్యన్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు.
 
ఇందులో ప్రధాన హీరోయిన్ పాత్రకు హెబ్బా పటేల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కథతో పాటు తన పాత్ర నచ్చడంతో హెబ్బా పటేల్ కూడా రాహుల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సినీ పండితులు చెప్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం రాజ్ తరుణ్‌తో హెబ్బాపటేల్ ఓ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రుతిహాసన్ బొద్దుగా మారిపోయిందా? సైజులు మారిపోయాయా?

శ్రుతిహాసన్ ఫేడవుట్ అయిపోయిందా..? గ్లామర్ తగ్గిపోయిందా? అంటే అవునని అంటున్నారు సినీ ...

news

భార్య వేధింపులు... మరాఠీ సినీ నిర్మాత ఆత్మహత్య

భార్య వేధింపులు భరించలేని ఓ సినీ నిర్మాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పూణెలో జరిగింది. ఆ ...

news

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా?

జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ సంచల నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే నటనకు ...

news

క్షమించాలి రాజమౌళీ.. బాహుబలి-2 పై తప్పు వ్యాఖ్య చేశాను.. బాలీవుడ్ చిత్ర విమర్శకుడి పశ్చాత్తాపం

బాహుబలి2 అంత చెత్తసినిమాను తన జీవితంలోనే చూడలేదు. ఇక దక్షిణాది సినిమాలు చూడను గాక చూడను ...

Widgets Magazine