Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజ‌మౌళి మూవీలో ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ రిలేష‌న్ ఏంటో తెలుసా..?

శనివారం, 10 మార్చి 2018 (22:02 IST)

Widgets Magazine
Rajamouli-cherry-ntr

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ స్ర్కిప్ట్ వ‌ర్క్ పూర్త‌య్యింది. ఎన్టీఆర్ - చ‌ర‌ణ్‌ల‌పై ఫోటో షూట్ చేయ‌నున్నారు. దీని కోసం ఎన్టీఆర్, చ‌ర‌ణ్ యు.ఎస్ వెళ్లారు. వారం రోజుల పాటు ఈ ఫోటో షూట్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.
 
ఇదిలా ఉంటే... ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు చ‌ర‌ణ్ అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా... ఎన్టీఆర్, చ‌రణ్‌ల పాత్రలు ఎలా వుండనున్నాయనే కుతూహలంతో వున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సినిమాలో అన్నయ్యగా ఎన్టీఆర్, తమ్ముడిగా చరణ్ కనిపించనున్నారనేది తాజా సమాచారం.
 
మ‌రో విష‌యం ఏమిటంటే.. ప్ర‌చారంలో ఉన్న‌ట్టు ఇది స్పోర్ట్స్ నేపథ్యానికి సంబంధించినది కాదట‌. యాక్షన్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అట‌. బంధాలు, అనుబంధాలు పెనవేసుకున్న కుటుంబక‌థా చిత్ర‌మ‌ని తెలిసింది. ఆగ‌ష్టులో ప్రారంభించే ఈ సినిమా పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లో తెలియ‌చేయ‌నున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వైజాగ్ ఆర్కే బీచ్‌లో ''రంగస్థలం'' ప్రీ-రిలీజ్.. బుర్రకథ, డప్పు వాద్యాలతో?

రామ్ చరణ్, సమంత జోడీగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ''రంగస్థలం'' సినిమా విడుదలకు ...

news

శ్రీదేవి మృతి.. ఇర్ఫాన్ ఖాన్‌కు అరుదైన వ్యాధి.. యోధుడన్న భార్య

అతిలోక సుందరి శ్రీదేవి మృతి నుంచి ఇప్పుడిప్పుడే ఫ్యాన్స్, సినీలోకం బయటపడుతోంది. ఈ ...

news

''ఏ మంత్రం వేసావే'' రివ్యూ: అర్జున్ రెడ్డికి అవసరమా?

కథ గురించి పట్టించుకోకుండా అర్జున్ రెడ్డి నటించిన సినిమా ఏ మంత్రం వేసావే. ఇందులో అర్జున్ ...

news

ఛల్ మోహన్ రంగ' 'పెద్దపులి' అంటూ పాడుతూ చిందేస్తున్న 'నితిన్'

నువ్వు పెద్ద పులినెక్కినావమ్మో గండి పేట గండి మైసమ్మ అనగానే ప్రతీ తెలుగు అభిమాని పూనకం ...

Widgets Magazine