Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రియుడితో విదేశాలకు పారిపోయిన బాలీవుడ్ ప్రముఖ హీరో కుమార్తె!

సోమవారం, 3 జులై 2017 (12:52 IST)

Widgets Magazine

బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్. చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ స్థానం దక్కించుకునేందుకు తెగ ఆరాటపడుతోంది. పనిలోపనిగా ప్రేమలో కూడా మునిగితేలుతోంది. గత యేడాది 'ఇయ‌ర్ నీర్జా' మూవీ సూప‌ర్ హిట్ అవ‌డంతో ప్ర‌స్తుతానికి ఫుల్ ఖుషీలో ఉంది. ఇక‌.. రీసెంట్‌గా త‌న సోద‌రి రియా క‌పూర్‌తో క‌లిసి శ్రీలంక‌ను చుట్టి వ‌చ్చిన సోన‌మ్.. ఇప్పుడు తన ప్రియుడు ఆనంద్ అహుజాతో క‌లిసి లండన్‌కు వెళ్లిపోయింది.
sonam kapoor
 
ఆనంద్ క‌లిసి లండ‌న్‌లోని ఫేమ‌స్ డోవ‌ర్ స్ట్రీట్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తూ కనిపిస్తోంది. అంతేకాదండోయ్ బాలీవుడ్ స్టార్ జూహిచావ్లా కూడా లండ‌న్ టూర్‌లో ఉండ‌టంతో త‌న‌ను క‌లిసి ఇంకా ఎంజాయ్ చేసింద‌ట‌. ఇక జూహి, ఆనంద్‌తో క‌లిసి లండ‌న్‌లో చక్క‌ర్లు కొట్టిన సోన‌మ్ ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా, ఆనంద్ అహుజాతో సోన‌మ్ గ‌త రెండేళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాకా ఫోబియా... వాడి ప్రాణాలు తీయడానికే ఆ లారీ ఆగివుంది... ఏడ్చేసిన రవితేజ

రవితేజ తన సోదరుడు భరత్ దుర్మరణం పాలవడంపై మొన్నటివరకూ మీడియా ముందుకు రాలేదు. చివరికి ...

news

హీరోహీరోయిన్లు... 'బాహుబలి డెసెర్ట్స్‌'ను లొట్టలేసుకుని ఎలా లాగిస్తున్నోరో చూడండి (Video)

అబుదాబీ హోటల్‌లో 'బాహుబలి డెసెర్ట్స్' తయారు చేశారు. దీన్ని టాలీవుడ్‌కు చెందిన ...

news

కాజల్‌ను కౌగిలిలో నలిపేసిన బ్రహ్మీ... 'ఎం.ఎల్‌.ఏ.'లో సెట్స్‌లో సందడి

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంను తన కౌగిలిలో బంధించి ...

news

హాలిడే స్పాట్‌లో బికినీలో దర్శనమిచ్చిన ప్రముఖ హీరో భార్య...

బాలీవుడ్ ప్రముఖ హీరో సంజయ్ దత్. ముంబై పేలుళ్ల కేసులో దోషి. ఆ తర్వాత మహారాష్ట్ర సర్కారు ...

Widgets Magazine