Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కమల్ హాసన్‌తో నయనతార.. ''భారతీయుడు'' సీక్వెల్‌లో?

ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (11:00 IST)

Widgets Magazine
Nayanatara

బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 1996లో విడుదలైన భార‌తీయుడు సినిమా సీక్వెల్‌ రాబోతోంది. లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార ఎంపికైనట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్.
 
తమిళంలో ఇప్పటికే అగ్ర హీరోలతో నటించిన నయనతార తాజాగా కమల్ సరసన కనిపించనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా సైరా నరసింహారెడ్డిలో నయన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
 
ఇటీవలే నందమూరి బాలకృష్ణ సంక్రాంతి సినిమా జై సింహాలో నయనతార నటించింది. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నయనతార ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్‌తో ప్రేమలో వుందని త్వరలోనే విఘ్నేశ్‌ను వివాహం చేసుకోనుందని టాక్ వస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
కమల్ హాసన్ భారతీయుడు శంకర్ Nayanatara Indian 2 Shankar నయనతార Kamal Haasan

Loading comments ...

తెలుగు సినిమా

news

బాల‌క్రిష్ణ‌కి శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంతం...

ప్ర‌ముఖ సినీన‌టుడు బాల‌క్రిష్ణ కుడిభుజానికి శ‌నివారం ఉద‌యం కాంటినెంట‌ల్ హాస్పిటల్‌లో ...

news

ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణకు మేజర్ సర్జరీ

హిందూపురం శాసనసభ్యులు, హీరో నందమూరి బాలకృష్ణకు శనివారం ఓ మేజర్ సర్జరీ జరిగింది. ...

news

చదువులమ్మకి కన్నీటి వీడ్కోలు : లక్ష్మీదేవి మృతిపై చిరంజీవి

ప్రముఖ నటుడు రాజీవ్‌ కనకాల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవి(78) ...

news

నానికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన నిత్యామీనన్ (వీడియో)

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారిన ''అ'' సినిమాలో నిత్యమీనన్ నటిస్తోంది. ఈ చిత్రం ...

Widgets Magazine