Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హీరో నాగార్జున గదిలో యంగ్ హీరోయిన్.. నాగ్ మోడ్రన్ మాంత్రికుడంటూ కితాబిచ్చింది...

గురువారం, 1 డిశెంబరు 2016 (15:46 IST)

Widgets Magazine
seerath kapoor - nagarjuna

తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బాలీవుడ్ భామ సీరత్ కపూర్. 'రన్ రాజా రన్' చిత్రంతో ఈ అమ్మడు వెండితెరపై మెరిసింది. ఈ చిత్రం మంచి సక్సెస్ కావడంతో తెలుగులో ఫుల్ బిజీ అయిపోతాను అనుకుంది. కానీ, సందీప్ కిషన్‌తో 'టైగర్' మూవీ మాత్రమే చేయగలిగింది. 
 
ఆ మూవీ ఫ్లాప్ కావడంతో సీరత్‌కి ఆఫర్లు రాలేదు. దాంతో ముంబై వెళ్ళి యాడ్ ఫిల్మ్స్ చేసుకుంటోంది. అయితే సీరత్‌ని టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఉన్నట్టుండి తన గదిలోకి పిలిచాడు. దీంతో ఈ అమ్మడు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
నాగార్జున హీరోగా ఓంకార్ డైరెక్షన్‌లో 'రాజుగారి గది 2' రీసెంట్‌గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. 'ఊపిరి' సినిమా తర్వాత పివిపి నాగార్జునతో ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తోంది. నాగార్జున ఈ మూవీలో మోడ్రన్ మాంత్రికుడిగా కనిపించనున్నాడట. ఈ మూవీలో హీరోయిన్‌గా సీరత్ కపూర్‌ని ఓకే చేసారని టాక్. 'టైగర్' ఫ్లాప్‌తో ఆఫర్లు లేక ముంబై వెళ్ళిపోయిన సీరత్‌కి ఇది నిజంగా బంపర్ ఆఫర్ వంటిదే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బేతాళుడు రివ్యూ రిపోర్ట్.. సైకలాజికల్ థ్రిల్లర్‌.. జయలక్ష్మిపై బిచ్చగాడు పగతీర్చుకుంటాడా? హిట్ ఖాయమా?

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటించిన సినిమా బేతాళుడు. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు ...

news

ఆ ముద్దుగుమ్మకు... ఆ హీరో ముద్దులంటే తెగ మోజట.. 'బెస్ట్‌ కిస్సర్‌' అవార్డు ఈ హీరోకే ఇవ్వాలట...

బాలీవుడ్ ముద్దు గుమ్మ ఆలియా భట్‌.. సిద్ధార్థ్‌ మల్హోత్రాలు ప్రేమికులు. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ద ...

news

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ధృవకు తర్వాత అబ్బాయ్‌తో బాబాయ్ సినిమా..

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దూరంగా వుంటున్నాడని టాలీవుడ్‌లో ...

news

జాతీయ గీతాన్ని నైట్ క్లబ్‌లో తాగేందుకు.. డ్యాన్స్ చేసేందుకు ముందు ఎందుకు ప్రసారం చేయకూడదు?: వర్మ

సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ ...

Widgets Magazine