Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కబాలి గిబాలి ఔట్, 8 గంటల్లో 1,20,00,000 వ్యూస్: 3 నెలలు ఎక్కడికైనా వెళ్లిపోతా... రాజమౌళి

గురువారం, 16 మార్చి 2017 (18:20 IST)

Widgets Magazine
prabhas

ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు ఇండియన్ డైరెక్టర్ అయిపోయారు. బాహుబలి చిత్రంతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బాహుబలి కంక్లూజన్ ట్రెయిలర్ విడుదలైన 8 గంటల్లోనే కోటీ 20 లక్షల మంది వీక్షించారు. ఒక తెలుగు సినిమా ట్రెయిలర్ ను ఈ స్థాయిలో చూడటం ఇదే ప్రథమం. అంతకుముందు రజినీకాంత్ కబాలి చిత్రం సృష్టించిన రికార్డులను బాహుబలి 2 చెరిపేసింది. 
 
ఇకపోతే బాహుబలి చిత్రం గురించి రాజమౌళి మాట్లాడుతూ... తను చిన్ననాటి నుంచి చూసిన చిత్రాల నుంచి పొందిన స్ఫూర్తే ఈ చిత్రం అని అన్నారు. రామాయణం, మహాభారత కథల స్ఫూర్తి ప్రతి ఒక్కరిలోనూ వుంటుందన్నారు. బాహుబలి బిగినింగ్ చిత్రానికి మించినదిగా ‘బాహుబలి2’ వుంటుందన్నారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత రెండు మూడు నెలలు సెలవు పెట్టి ఎక్కడికైనా వెళ్తానన్నారు. ఆ తర్వాతే తన నెక్ట్స్ ప్రాజెక్టు గురించి ఆలోచన చేస్తానని వివరించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలి-2కి ఐమాక్స్‌ హంగులు.. ప్రాంతీయ భాషా చిత్రంలో మూడోది.. జక్కన్న ప్లాన్ అదుర్స్..!

బాహుబలి-2 సినిమా ట్రైలర్ గురువారం రిలీజైంది. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌కు ప్రేక్షకులు ...

news

బాహుబలి 2, అనుష్క మైనస్ అవుతుందా? అలా వుందా...?

బాహుబలి 2 ట్రెయిలర్ విడుదలైన దగ్గర్నుంచి ఆ ట్రెయిలర్ జెట్ స్పీడుతో వీక్షకుల సంఖ్యను ...

news

కాటమరాయుడుపై కన్నేసిన సమంత.. త్రివిక్రమ్ డైరక్షన్, చైతూతో హీరోయిన్‌గా సమ్మూ?

టాలీవుడ్ సుందరి సమంత ప్రస్తుతం కాటమరాయుడుపై దృష్టి పెట్టింది. తెలంగాణ చేనేత అంబాసిడర్‌గా ...

news

'బౌండరీ లైన్‌కొచ్చిన బంతిని పక్కకు నెట్టేయడం రాజమౌళి చేసే పని' : బాహుబలి ట్రైలర్‌పై హీరో రామ్ ట్వీట్

ప్రభాస్ - రానాలు నటించిన 'బాహుబలి 2' సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. ట్రైలర్‌కు ముందు ...

Widgets Magazine