Widgets Magazine Widgets Magazine

మెగా పవర్ స్టార్ చెర్రీని రఫ్ ఆడించిన హాట్ యాంకర్ అనసూయ

గురువారం, 1 డిశెంబరు 2016 (12:44 IST)

Widgets Magazine

రామ్ చరణ్ ధృవ చిత్రం డిసెంబరు 9న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలావుండగా హాట్ యాంకర్ అనసూయ తాజాగా ఓ టెలివిజన్ చానల్లో ఏ డేట్ విత్ అనసూయ కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ అయిపోయింది. తాజాగా రామ్ చరణ్ తేజతో సీజన్ 2 ప్రారంభించింది. 
anasuya-cherry
 
ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ తేజను అనసూయ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో చెర్రీని రఫ్ ఆడించే క్వచ్చన్స్ వేసిందట. ధృవ ప్రమోషన్ తన చేతుల మీదుగా ప్రారంభించిన అనసూయకు ఈ ఇంటర్య్వూ ప్రసారం కానుంది. అది ఎలా ఉందో చూస్తేగాని ఏ మేరకు రఫ్ క్వచ్చన్స్ వేసిందో తెలుస్తుంది.Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు సినిమా

news

'ధృవ'కు 'పంజా' దెబ్బ తగిలేనా.. రామ్ చరణ్‌ను వెండాతున్న పవన్ సెంటిమెంట్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ధృవ'. ఈ చిత్రం ఈనెల 9వ తేదీన ...

news

రామ్ చరణ్ వ్యవహారశైలికి బెదిరిపోతున్న ఖైదీ టీమ్...? హీరోగా ఓకే.. నిర్మాతగా పిసినారట!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ...

news

నేను రెండు సార్లు అత్యాచారానికి గురయ్యా... అమెరికా నటి ఇవాన్ రేచల్

సెలెబ్రెటీలు తమ వ్యక్తిగత జీవితంలో జరిగే కొన్ని విషయాలను బహిర్గతం చేసేందుకు పెద్దగా ...

news

బాబీలోనా మంత్రగాడి చేతిలో చిక్కుకుందా? గత ఏడాదే పెళ్లైపోయిందట.. మరి కేసు?

శృంగారతార బాబీలోనా నానమ్మ కృష్ణకుమారి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. మంత్రగాడి చేతిలో తన ...