Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హీరో దంపతులకు స్వైన్ ఫ్లూ... సీక్రెట్‌గా ఇంట్లోనే చికిత్స?

సోమవారం, 7 ఆగస్టు 2017 (09:09 IST)

Widgets Magazine
aamir khan

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఖాన్ త్రయంలో ఒకరిగా గుర్తింపు పొందిన హీరో అమీర్ ఖాన్. ఈయన భార్య కిరణ్ రావు. వీరిద్దరూ హెచ్1ఎన్1 వైరస్ (స్వైన్ ఫ్లూ) బారినపడినట్టు సమాచారం. దీంతో వారిద్దరూ ఆస్పత్రిలో చేరకుండా ఇంట్లోనే చికిత్స పొందుతున్నట్టు బాలీవుడ్ వర్గా సమాచారం.
 
ఆదివారం తమ స్వచ్ఛంద సంస్థ పానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూణేలో జరిగిన ఓ కార్యక్రమానికి ఈ దంపతులు హాజరుకావాల్సి ఉంది. అయితే స్వైన్‌ఫ్లూ కారణంగా తాము రాలేకపోతున్నామని అమీర్ నిర్వాహకులకు తెలిపినట్టు వార్తలు వెలువడ్డాయి.
 
రక్తపరీక్షల అనంతరం స్వైన్‌ఫ్లూ సోకినట్లు గుర్తించారని, వారం రోజులుగా ఆమిర్ దంపతులు ఏ కార్యక్రమానికీ హాజరుకావడంలేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే పానీ ఫౌండేషన్ వార్షిక కార్యక్రమానికి అమీర్ గైర్హాజరైనప్పటికీ, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్‌ఖాన్ హాజరై కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'బిగ్‌బాస్‌' హౌస్‌కు జోగేంద్ర... లెక్కేసి కొడితే ఐదేళ్ళలో సీఎం కుర్చీ నా ము... కింద ఉంటుంది

ప్రముఖ టీవీ చానెల్ ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ హౌస్‌కి టాలీవుడ్ హీరో రానా వచ్చి సందడి ...

news

ముఖ్యమంత్రిగా రజనీకాంత్.. ఎక్కడ?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్యమంత్రి కానున్నారు. రాజకీయ పార్టీ పెట్టకుండానే, ...

news

సాయిపల్లవిని చూసి దయ్యాన్నో, బూతాన్నో చూసినట్టుగా ఫీలవుతున్న హీరోయిన్!

సాయిపల్లవి. 'ఫిదా' చిత్రంలో నటించి ఎక్కడలేని క్రేజ్‌తో పాటు.. పేరును సంపాదించుకుంది. ...

news

'బిగ్‌బాస్' ఓవియా సూసైడ్ అటెంప్ట్... ఐసీయూలో చికిత్స.. ప్రాణాలకు ముప్పా?

తమిళంలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న నటి ఓవియా సూసైడ్ అటెంప్ట్ ...

Widgets Magazine