Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అభిలాష పాటకు నెట్టింట్లో బ్రహ్మరథం.. ఒక్క రోజులోనే 30వేల మంది చూశారు..

గురువారం, 12 జనవరి 2017 (07:11 IST)

Widgets Magazine
Shriya-balayya

నందమూరి హీరో బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి విజయవంతం కావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య అభిమాని, యువ రచయిత్రి వేమూరుకు చెందిన అభిలాష రచించి, దర్శకత్వం వహించిన శత చిత్ర తార, తారక రామ పుత్ర బాలకృష్ణ వీడియో సాంగ్‌ అంతర్జాలంలో హల్‌చల్‌ చేస్తుంది.  

డెన్మార్క్‌లోని పలు థియేటర్లలో కూడా ఈ సినిమా ప్రారంభానికి ముందు ఈ వీడియో సాంగును ప్రదర్శించారు. ఇటీవల హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో అభిమానుల ప్రత్యేక సమావేశంలో ఈ వీడియో సాంగ్‌ను బాలకృష్ణ తిలకించారు. అభిలాషను కూడా అదే వేదికపైనే కాకుండ ఫోన్ ద్వారా ప్రశంసించారు. 
 
బాలయ్యగారి నుంచి ఫోన్ వచ్చిందని.. ఆయన ప్రశంసలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ పాటను ఎంతో మంది రింగ్‌టోన్‌లుగా పెట్టుకుని ఎంజాయ్‌ చేస్తున్నారు. వేల మంది యు ట్యూబ్‌లో తిలకిస్తున్నారని చెప్తుండటం ఎంతో హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది.

గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర నిర్మాణం సమయంలో సెట్‌లో ఆయనను కలుసుకున్నాను. చిత్ర దర్శకుడు క్రిష్‌ను, యూనిట్‌ సభ్యులను బాలకృష్ణ పరిచయం చేశారు. ఈ సందర్భంలో బాలకృష్ణకు ఎన్ బీకే అక్షరాలతో చేసిన ఆభరణం బహుమతిగా ఇచ్చాను. మాటల రచయితగా రాణిస్తావని బాలకృష్ణ అభినందించారని ఆమె చెప్పుకొచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

టికెట్ దొరకలేదు. గొంతు కోసుకున్నాడు. తిక్క ముదిరినట్టేనా?

ఒకరిది 150వ సినిమా తీస్తున్న సంబరం. మరి కొందరిది పదేళ్ల తర్వాత వస్తున్న తమ అబిమాన హీరో ...

news

సినీ నటి రంభ కూడా తక్కువేం తినలేదట.. కోర్టు సమన్లు.. ఎందుకో తెలుసా?

భర్తతో కలిసి జీవించేలా ఆదేశించాలని కోరుతూ కోర్టు ఆశ్రయించిన సినీ నటి రంభ కూడా తక్కువేం ...

news

గౌతమీపుత్ర శాతకర్ణి రివ్యూ రిపోర్ట్: బడుగు జాతి కాదు తెలుగు జాతి.. ఇద్దరు చంద్రులకు థ్యాంక్స్ చెప్తూ..?

పదేళ్ల విరామం తర్వాత వెండితెరపై కనిపించిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 సినిమాతో ...

news

చిరంజీవి "ఖైదీ" సూపర్ హిట్‌తో నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టం!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను ...

Widgets Magazine