Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విశాల్, సమంతల ''అభిమన్యుడు'' ట్రైలర్

శనివారం, 6 జనవరి 2018 (12:53 IST)

Widgets Magazine

తెలుగు, తమిళ భాషల్లో పందెంకోడి ఫేమ్ విశాల్‌కు మంచి పేరున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాల్ సొంత బ్యానర్‌పై నిర్మితమవుతున్న ''ఇరుంబుతిరై'' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. విశాల్ సరసన సమంత నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'అభిమన్యుడు' అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ విడుదలైంది. 
 
ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆర్మీ ఆఫీసరుగా విశాల్ కనిపిస్తున్నాడు. సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. పెరుగుతున్న టెక్నాలజీని ఆయుధంగా చేసుకుని.. ప్రజల జీవితాలను కొంతమంది ఏ విధంగా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ కాలపు దొంగకి ఇంటి తాళాలు అక్కర్లేదని.. చిన్న ఇన్ఫర్మేషన్ చాలునని చెప్పే డైలాగ్ అదిరిపోయింది. అభిమన్యుడు ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.  
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కంగనా రనౌత్‌తో కరణ్ జోహార్.. కొత్త వివాదం తప్పదా?

బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్ అంటేనే దర్శకులు, నిర్మాతలు కాస్త జడుసుకుంటారు. ...

news

పూనమ్ కౌర్ పవన్‌కు నాలుగో భార్యగా వుంటానంది: కత్తి మహేష్

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మరోసారి సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ...

news

ఫోన్ చేసి బుక్ చేసుకోమంటున్న నటి స్వాతి నాయుడు (వీడియో)

నటి స్వాతి నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు పోర్న్ ...

news

దిల్ రాజుకు బంపర్ ఆఫర్ ఇచ్చిన అంజలి

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు భారీ విజయాలతో బాగా డబ్బులు సంపాదిస్తున్న నిర్మాత ఎవరైనా ...

Widgets Magazine