Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాది, నాగచెతన్యది దేవుడు పుట్టించిన ప్రేమ: సమంత ఉద్వేగం

హైదరాబాద్, శుక్రవారం, 19 మే 2017 (05:11 IST)

Widgets Magazine
samantha

యువ నటుడు ప్రేమలో మునిగి తేలుతున్న త్వరలో ఆయనతో ఏడడుగులు వేయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ నటిగా బిజీగా ఉన్న సమంత మాట్లాడుతూ తనది, నాగచెతన్యది దైవీక ప్రేమగా పేర్కొన్నారు. కానీ నటన ఎన్నడూ నా వ్యక్తిగత జీవితాన్ని బాధించలేదని సమంత గర్వంగా చెప్పారు. సినిమాలో చెప్పే డైలాగులు వేరు నిజజీవితం వేరని పేర్కొన్నారు. నాగచైతన్య ఒక చిత్రంలో స్త్రీలు మగవారి మనశ్శాంతికి హాని కలిగిస్తారనే డైలాగులు చెప్పడం వివాదాస్పదమైన నేపధ్యంలో సమంత ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అది నన్ను ఉద్దేశించి అన్నది కాదులే అని కొట్టి పారేశారు. 
 
సినిమాకు తనకు మంచి బంధం ఉంది. అది తనకు చాలా సంతృప్తినిచ్చింది అని అన్నారు. సినిమాలో కష్టాలు ఎదురైనా వాటిని మరపించేంత సంతోషాన్ని సినిమా తనకు అందించిందని అన్నారు. అందుకే తనకు సినిమా అంటే అంత ప్రేమ అని పేర్కొన్నారు. నటన అనేది తనకు ప్రాణం అన్నారు. అందుకే నటనకు దూరం కాలేనని చెప్పారు. 
 
డబ్బుకోసమే, పేరు కోసమో తాను నటించడం లేదని, దానిపై ప్రేమ ఏమాత్రం తగ్గకపోవడం కారణంగానే నటనలో కొనసాగుతున్నానని అన్నారు. ప్రస్తుతం తమిళంలో విజయ్‌కు జంటగా ఒక చిత్రంతో పాటు మరో చిత్రం చేస్తున్నానని, అదే విధంగా మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలోనూ నటిస్తున్నాని సమంత వెల్లడించారు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

విజయ్‌ సినిమాకు వందకోట్ల బడ్జెట్టా... ఇదేం తెలుగు సినిమానా.. తప్పుకున్న లైకా..

తమిళ చిత్ర సీమలో రజనీ, కమల్ ప్రాభవం తగ్గిన నేపధ్యంలో చొచ్చుకువచ్చి పాతుకుపోయిన కొద్దిమంది ...

news

కింగ్ ఖాన్ ... ఆ విషయంలో చాలా పూర్ బాసూ!!!

ప్రముఖ బాలీవుడ్ నటుడు కింగ్ ఖాన్ తన పదవ తరగతి మార్కుల జాబితా ఇప్పుడు ఇంటర్నెట్లో హలచల్ ...

news

రాజమౌళి తల్లకిందులా తపస్సు చేసినా ఆ రికార్డు బద్ధలు కొట్టలేరు....

సంచలన దర్శకుడు రాజమౌళి బాహుబలి ది కంక్లూజన్ రూ. 1500 కోట్లను దాటుకుని రూ.2000 కోట్ల వైపు ...

news

జబర్దస్త్‌పై నిషేధం - ఏ సమయంలోనైనా ఆగిపోవచ్చు...?!!

జబర్దస్త్... నవ్వులే.. నవ్వులు.. ఈ కార్యక్రమం ప్రారంభమైన తరువాత ఈటీవీని చూసే వారి సంఖ్య ...

Widgets Magazine