Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భరత్‌కు శునకాలంటే ఇష్టం.. వీడియో వైరల్..

గురువారం, 29 జూన్ 2017 (09:31 IST)

Widgets Magazine
bharath

సినీ నటుడు రవితేజ సోదరుడు, నటుడు భరత్‌రాజ్ (50) ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్వాల్ గూడ వద్ద గత శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మితిమీరిన వేగంతో ప్రయాణించిన ఆయన కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో చనిపోయిన భరత్‌.. రవితేజ సోదరుడని గుర్తించడానికి కొంత సమయం పట్టింది. 
 
భరత్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు అనుమానిస్తున్నారు. అయితే భరత్ రాజు మృతి చెందిన అనంతరం ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. భరత్‌ అంత్యక్రియలకు రవితేజతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఎవ్వరూ హాజరు కాని సంగతి తెలిసిందే. 
 
తాజాగా, భరత్‌కు శునకాలంటే ఇష్టమని, ఆయన నివాసంలో పెంపుడు శునకాలు ఉన్నట్టు తెలియజెప్పే వీడియో ఒకటి వెలుగు చూసింది. ఈ వీడియోలో చిన్న కుక్కపిల్లలతో భరత్ ఉండటం కనపడుతుంది. అయితే, ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే విషయం తెలియదు. సామాజిక మాధ్యమాలకు చేరడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దిలీప్‌కు భావన వార్నింగ్: పల్సర్ సునీ నాకు ఫ్రెండా? నోరు విప్పితే డేంజర్.. మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దు..!

కిడ్నాప్, లైంగిక వేధింపులకు గురైన నటి భావన మలయాళ స్టార్ దిలీప్‌కు వార్నింగ్ ఇచ్చింది. ...

news

పోర్న్‌స్టార్ ముఖానికి దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకున్నాడు.. ఆమె పంచ్ ఇచ్చింది

అమెరికాలోని టెక్సాస్ నగరానికి చెందిన మియా ఖలిఫా అనే యువతి పోర్న్‌స్టార్‌గా నటించింది. ఈమె ...

news

శింబు, ప్రభుదేవాలను కాదన్న నయనతార విఘ్నేష్‌తో జత కట్టేనా...

ప్రేమికుడు ఎంత గొప్పవాడయినా సరే అమర్యాదకరంగా వ్యవహరిస్తే చాలు తన్ని తరిమేసే సాహసం ...

news

రాజమౌళి రెండో సినిమా మహేష్ బాబుతోనేనట.. మరి తొలి సినిమా.. ఎన్టీఆర్ తోనా డౌటే?

బాహుబలి2 అఖండ విజయం తర్వాత రెండు నెలలుగా విరామం తీసుకుంటున్న దర్శక ధీరుడు రాజమౌళి ...

Widgets Magazine