Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'గౌతమ్‌ నంద'గా గోపీచంద్‌...

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (20:51 IST)

Widgets Magazine
gopichand

గోపీచంద్‌ను 'గౌతమ్‌ నంద'గా దర్శకుడు సంపత్‌ నంది చూపించబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. శనివారం నాడు చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ కథకు ఈ టైటిల్‌ కరెక్ట్‌గానూ పవర్‌ఫుల్‌గా వుంటుందని దర్శకుడు తెలియజేస్తున్నాడు. గోపీచంద్‌ కెరీర్‌లో పెద్ద చిత్రంగా నిలుస్తుందని అంటున్నాడు. బాలాజీ సిని క్రియేషన్స్‌ బేనర్‌పై జె.భగవాన్‌, పుల్లారావు నిర్మిస్తున్నారు.
 
చిత్రం గురించి వారు చెబుతూ.. స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌తో రూపొందుతోంది. దర్శకుడు గోపీ క్యారెక్టర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ప్రస్తుత షెడ్యూల్‌ ఈ నెల 24 వరకు హైదరాబాద్‌లోనే జరుగుతుంది. అనంతరం పాటను విదేశాల్లో చిత్రిస్తాం. మార్చిలో ఆడియోను, ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. హాన్సిక, కాథరిన్‌, నిఖితన్‌ ధీర్‌, భరని, ముఖేస్‌ రుషి ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్యరాజన్‌.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అప్పట్లో తప్పుచేసిందట.... ఇప్పుడు కుర్రహీరోలకు రూ.1.5 కోట్లు, చిరంజీవికైతే రూ.1.75 కోట్లట... కాజల్ కహానీ

మగధీర చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన అందాల భామ కాజల్ అగర్వాల్. తాజాగా మగధీర రామ్ ...

news

షారూఖ్ ఖాన్- సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో వేశ్యగా ప్రియాంక చోప్రా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా?

బాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల పర్వం కొనసాగుతోంది. రచయిత సాహిర్ లుధియాన్వి జీవిత కథ ...

news

మల్లికా షెరావత్ ఆంటీ అయ్యింది.. 40 ఏళ్లలో మేనత్త అయ్యింది.. ఫోటో వైరల్..

డర్టీ పాలిటిక్స్, దశావతారం వంటి సినిమాల్లో నటించిన సెక్స్ బాంబ్‌గా పేరున్న మల్లికా ...

news

మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్రవరి 24న రిలీజ్ కానున్న సాయిధ‌ర‌మ్‌ తేజ్ `విన్న‌ర్`

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా గ్రాండ్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం `విన్న‌ర్‌`. ల‌క్ష్మీ న‌ర‌సింహ ...

Widgets Magazine