Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేనేంటో తిరుమల శ్రీవారికి బాగా తెలుసు.. 'చల్ మోహన్ రంగ' నితిన్ (Video)

బుధవారం, 4 ఏప్రియల్ 2018 (14:49 IST)

Widgets Magazine

ఎంత పెద్ద ప్రముఖుడైనా శ్రీవారికి భక్తుడే అన్నది అందరికీ తెలిసిందే. తిరుమల శ్రీవారు అంటే ఎంతో అపారమైన భక్తి చాలామందికి. ఏ పని మొదలుపెట్టినా స్వామివారిని దర్శించుకున్న తరువాతనే ప్రారంభిస్తారు. ఆ తరువాత తాము అనుకున్న కార్యం నెరవేరితే తిరిగి స్వామివారిని దర్సించుకుని మ్రొక్కులు సమర్పించుకుంటుంటారు. సినీ హీరో నితిన్ కూడా ఈ కోవలోని వ్యక్తే.
Nithin
 
కలియుగ వైకుంఠుడు వేంకటేశ్వరస్వామి అంటే నితిన్‌కు అపారమైన భక్తి. ఆయన ఏ సినిమాను ప్రారంభించినా, సినిమా పూర్తయి విడుదలకు ముందు రోజు స్వామివారిని దర్శనం చేసుకుని వెళుతుంటారు. గతంలో కూడా ఇలాగే తను నటించిన సినిమాలు హిట్ కావడంతో నితిన్ శ్రీవారికి పరమభక్తుడైపోయాడు. నితిన్ నటించిన చల్ మోహన రంగ సినిమా రేపు మార్చి 5న విడుదల కానుంది. సినిమా విజయవంతం కావాలంటూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నితిన్.
 
ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారు సర్వాంతర్యామి.. ఆయనకు అన్నీ తెలుసు. చిన్నతనం నుంచి తను ఎలాగ ఉన్నాను. ఏవిధంగా పెరిగాను. సినిమాల్లో ఎలా రాణిస్తున్నానన్నది ఆయనకు బాగా తెలుసు. నేను నటించిన సినిమా విజయవంతం కావాలని స్వామి వారిని ప్రార్థించానని మీడియాకు తెలిపారు నితిన్. వీడియో చూడండి...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సుక్కుతో డార్లింగ్ సినిమా.. అబుదాబికి ''సాహో'' ఎందుకు?

రంగస్థలం సినిమా బంపర్ హిట్ అయిన నేపథ్యంలో.. డార్లింగ్, బాహుబలి హీరో ప్రభాస్‌తో సినిమా ...

news

నాజూగ్గా తయారవుతున్న పదహారణాల తెలుగమ్మాయి (వీడియో)

'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో మంచి పేరు దక్కించుకున్న హీరోయిన్ అంజలి. ...

news

బాత్రూమ్ సీన్ షూటింగ్‌లో జారిపోయిన దుస్తులు... లీక్ చేసిన నిర్మాత

ఓ భోజ్‌పురి నటికి చేదు అనుభవం ఎదురైంది. బాత్రూమ్ సీన్ షూటింగ్ సమయంలో ధరించిన దుస్తులు ...

news

ఈ సేతితోనే కొరివి పెట్టాలా.. గుండెల్ని పిండేస్తోన్న రంగస్థలం పాట.. (వీడియో)

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ''రంగస్థలం''. రామ్ చరణ్, సమంత ...

Widgets Magazine