Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోర్టు మెట్లెక్కిన సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ సతీమణి.. ఎందుకు?

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (17:02 IST)

Widgets Magazine
rajendra prasad

"మా" అధ్యక్షుడు, టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ సతీమణి విజయ చాముండేశ్వరి శనివారం కోర్టు మెట్లెక్కారు. ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె కోర్టుకు రావడం వెనుక ఓ చెక్ బౌన్స్ కేసు కావడం గమనార్హం. 
 
కడపకు చెందిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, బిజినెస్‌మేన్‌ జయభరత్ రెడ్డి కేసుపెట్టాడు. గతంలో జయభరత్ రెడ్డి దగ్గర విజయ రూ.25 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ అప్పును తిరిగి చెల్లించే నిమిత్తం 2016లో ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో ఆమెపై జయభరత్ రెడ్డి చెక్ బౌన్స్ కేసు పెట్టారు. 
 
ఈ కేసు విచారణ నిమిత్తం ఆమె కోర్టుకు హాజరయ్యారు. అయితే, కేసు విచారణని న్యాయస్థానం ఈ నెల 21కి వాయిదా వేసింది. వరుస సినిమాలతో బిజీగా ఉండే రాజేంద్ర ప్రసాద్ సతీమణి చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు రావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

విభిన్న ప్రేమ‌ క‌థ‌ చిత్రంగా "గువ్వ గోరింక‌".. ఫస్ట్ లుక్ రిలీజ్

‘జ్యోతిలక్ష్మీ’ ఫేమ్ సత్యదేవ్ హీరోగా, ప్రియాలాల్ హీరోయిన్‌గా ఆకార్ మూవీస్ పతాకంపై ...

news

'కాటమరాయుడు' నైజాం హక్కులు అభిమానికి ఇచ్చిన పవన్ కళ్యాణ్

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తాజాగా నటిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. డాలీ దర్శకత్వం ...

news

మార్చి 3న `మెట్రో` విడుద‌ల‌

ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై `ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `పిజ్జా` వంటి ...

news

వేసవి సెలవుల్లో విక్టరీ వెంకటేష్ 'గురు'

తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి, తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ...

Widgets Magazine