Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భరత్ ఇంటిలోనే పెద్దఖర్మ... రవితేజకి మళ్లీ చెడ్డ పేరు...

బుధవారం, 5 జులై 2017 (21:11 IST)

Widgets Magazine

రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆఖరి చూపు కూడా చూడలేదంటూ మీడియా నానా రచ్చ చేసిందంటూ తాజాగా రవితేజ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇకపోతే తన సోదరుడి 11వ రోజు పెద్దకర్మను భరత్ ఇంట్లోనే నిర్వహించారు. దీనికి రవితేజ హాజరయ్యాడు. తన సోదరుడి ఫోటోకి దండ వేసి నమస్కరించాక మీడియాతో మాట్లాడాడు. 
raviteja
 
ఇంతకుముందే నా తమ్ముడు మరణించినప్పుడు ఎందుకు రాలేకపోయాను చెప్పాను. దీని గురించి ఎవరికి తోచినట్లు వారు రాసుకున్నారు. కొందరు విపరీతార్థాలు తీశారు అని అనగానే కొంతమంది అలా రాసి వుండవచ్చు కానీ అంతా అలా రాయలేదు కదా అని అనేసరికి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 
 
రవితేజ సంగతి అలా వుంచితే ఆయన సిబ్బంది కూడా మీడియా పట్ల కాస్త కఠినంగా వ్యవహరించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మొత్తమ్మీద తమ్ముడి మరణం వల్ల రవితేజ ఇంకా చెడ్డపేరు తెచ్చుకుంటూ వున్నట్లు కనబడుతున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

స్పైడర్ కొత్త రికార్డు.. స్పైడర్ యూట్యూబ్ ఛాన‌ల్‌ను ల‌క్షమంది స‌బ్‌స్క్రైబ్ చేసుకున్నారట..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ''స్పైడర్'' విడుదలకు ముందే కొత్త రికార్డు ...

news

బస్టాండులో సందడి చేసిన అందమైన మహిళా ఎమ్మెల్యే

ఓ అందమైన మహిళా ఎమ్మెల్యే బస్టాండులో సందడి చేసింది. దీంతో సినీ ఫ్యాన్స్ అంతా రోడ్లపై ...

news

నటి ఆర్తీ సింగ్ వర్షంలో హాట్ డ్యాన్స్ (Video)

నటి ఆర్తీ సింగ్ వర్షంలో చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో ...

news

తమిళ సినీపరిశ్రమపై జంట బాదుడు.. 'బొమ్మ' పడని థియేటర్లు.. స్పందించిన రజనీకాంత్...

తమిళ చిత్ర పరిశ్రమపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పన్నుల భారం మోపాయి. ముఖ్యంగా ...

Widgets Magazine