Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బంగారం దొంగతనం కేసులో టాలీవుడ్ నటుడు అరెస్టు

మంగళవారం, 30 జనవరి 2018 (10:53 IST)

Widgets Magazine
samrat reddy couple

తన ఇంట్లో బంగారం దొంగతనం చేశాడంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో టాలీవుడ్ నటుడు సామ్రాట్‌ను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై 498/ఏ సెక్షన్ కింద మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సినీ నటుడు సామ్రాట్ రెడ్డికి భార్య స్వాతిరెడ్డిలకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాదిపాటు సవ్యంగా సాగిన వీరి కాపురంలో గత కొన్ని నెలలుగా విభేదాలు పొడచూపాయి. ఈనేపథ్యంలో తన ఇంట్లో బంగారం దొంగతనం చేయడమే కాకుండా తనను వేధిస్తున్నాడంటూ భార్య స్వాతిరెడ్డి ఫిర్యాదు చేసింది. దీంతో వారి విభేదాలు రచ్చకెక్కాయి. 
 
ఈ వ్యవహారంపై పోలీసులు కేసులు నమోదు చేసి సామ్రాట్ రెడ్డిని అరెస్టు చేశారు. అలాగే, అతని సోదరి సాహితీరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా, సామ్రాట్ రెడ్డి 'పంచాక్షరి', 'తకిట తకిట', 'బావా', 'దేనికైనా రెఢీ' వంటి పలు చిత్రాల్లో నటించాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎన్టీఆర్ సరసన శ్రద్ధా కపూర్.. ''సాహో'' తర్వాత.. త్రివిక్రమ్ సినిమాలో..

''సాహో''లో బాహుబలి స్టార్ ప్రభాస్ సరసన నటిస్తున్న శ్రద్ధా కపూర్‌.. మరో టాలీవుడ్ అగ్రహీరో ...

news

బాహుబలి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. కీలుగుర్రం నుంచి కీరవాణి కాపీ కొట్టారట.. (video)

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల మదిని దోచిన ''బాహుబలి'' సినిమాకు సంగీత దర్శకుడిగా ...

news

అతనితో నటి సహజీవనం.. విభేదాల రాగానే వేధింపులంటూ ఫిర్యాదు...

బాలీవుడ్ సీనియర్ నటి జీనత్ అమన్ ముంబై పోలీసులకు ఓ ఫిర్యాదు చేసింది. అందులో తనను ...

news

''సైరా''తో బిగ్ బి: త్వరలో షూటింగ్ స్పాట్‌‍కి అమితాబ్

ఉయ్యాలవాడ సాహసాలను కీర్తిస్తూ పాడుకునే సైరా నరసింహారెడ్డి అనే పదాన్ని మెగాస్టార్ చిరంజీవి ...

Widgets Magazine