Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నా భర్త చాలా మంచోడు... అవన్నీ వదంతులే : వరుణ్ సందేశ్ భార్య వితిక

బుధవారం, 12 జులై 2017 (09:33 IST)

Widgets Magazine
Varun Sandesh's wife Vithika

టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ భార్య, సినీ నటి వితికా శేర్ ఆత్మహత్యకు పాల్పడిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. దీనిపై ఆమె స్పందించింది. తన భర్త చాలా మంచోడని, తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. వరుణ్ సందేశ్ తనను చాలా బాగా చూసుకుంటున్నాడని తెలిపింది.
 
తన స్నేహితులతో కలిసి మాదాపూర్‌కి డిన్నర్‌‍కి వెళ్లానని... ఈలోగా తన పిన్ని, ఇతర స్నేహితులు ఫోన్ చేసి, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల గురించి చెబుతూ... 'సూసైడ్ అటెంప్ట్ చేశావా?' అని అడుగుతున్నారని, దాంతో ఆశ్చర్యపోయానని చెప్పింది. 
 
గతంలో నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోయినప్పుడు డోస్ ఎక్కువై ఆసుపత్రి పాలయ్యానని, అప్పటి ఫోటోలను ఇప్పుడు పోస్ట్ చేస్తూ, తాను సూసైడ్ అటెంప్ట్ చేశానని, తనను ఆసుపత్రిలో చేర్చారని పుకార్లు రేపారని, వాటిని చూసి సందేశ్, తాను నవ్వుకున్నామని ఆమె తెలిపింది. పైగా, వరుణ్ సందేశ్ వంటి భర్త తనకు దొరకడం చాలా సంతోషమని వితికా శేర్ చెప్పుకొచ్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నయనతారా తన్నేసింది.. ఇక సంగమిత్రకు అనుష్కనే బతిమలాడతారా?

తెలుగు బాహుబలి సినిమాకు పోటీగా 450 కోట్ల ఖర్చుతో తీస్తున్నట్లు గొప్పలకు పోయిన తమిళ ...

news

చిరు 'నయనే'నట.. ఆగస్టు 15న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంచింగ్ డేట్..

చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ లాంచింగ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ...

news

పవన్ నోటి మళ్లీ పాట.. ఈసారి ఏ నరసింహుడో మరి..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ పాటెత్తుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన ...

news

మలయాళ స్టార్ దిలీప్ బహిష్కరణ.. భావనకు న్యాయం జరిగినట్లేనా?

దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగాయన్నది పాత సామెత. ఇప్పుడు ఈ లేటు స్పందనకు కాలం ...

Widgets Magazine