Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎఫైర్స్, సెక్స్ రాకెట్ వార్తలు రాసి జీవితాలు నాశనం చేస్తున్నారు... నటి హేమ ఫైర్

గురువారం, 16 మార్చి 2017 (21:53 IST)

Widgets Magazine
hema

క్యారెక్టర్ ఆర్టిస్టు హేమ మీడియాపై మండిపడ్డారు. ఎవరి పైనైనా ఆరోపణలు వస్తే వెంటనే దాన్ని చిలువలుపలవలుగా చేసేసి ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు. ఇలాంటి వార్తల వల్ల వారి జీవితాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి అలాంటి వార్తలను రాయవద్దని, ప్రసారం చేయవద్దని అభ్యర్థిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
 
మీడియాలో ఇలాంటి వార్తలు రాసి, ప్రసారం చేయడం వల్ల వాళ్ల రేటింగులు పెంచుకోవచ్చేమో కానీ ఆరోపణలు ఎదుర్కొనే వారి జీవితాలు మాత్రం నాశనమవుతాయని అన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని అన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మహేష్‌ బాబుది గోల్డెన్‌ హ్యాండ్‌!

హీరో మహేష్‌బాబుది గోల్డెన్‌ హాండ్‌ అంటూ నిర్మాత బి.ఎ.రాజు కితాబిచ్చారు. ఆయన నిర్మించిన ...

news

కబాలి గిబాలి ఔట్, 8 గంటల్లో 1,20,00,000 వ్యూస్: 3 నెలలు ఎక్కడికైనా వెళ్లిపోతా... రాజమౌళి

ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు ఇండియన్ డైరెక్టర్ అయిపోయారు. బాహుబలి చిత్రంతో ఆయన రేంజ్ ఎక్కడికో ...

news

బాహుబలి-2కి ఐమాక్స్‌ హంగులు.. ప్రాంతీయ భాషా చిత్రంలో మూడోది.. జక్కన్న ప్లాన్ అదుర్స్..!

బాహుబలి-2 సినిమా ట్రైలర్ గురువారం రిలీజైంది. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌కు ప్రేక్షకులు ...

news

బాహుబలి 2, అనుష్క మైనస్ అవుతుందా? అలా వుందా...?

బాహుబలి 2 ట్రెయిలర్ విడుదలైన దగ్గర్నుంచి ఆ ట్రెయిలర్ జెట్ స్పీడుతో వీక్షకుల సంఖ్యను ...

Widgets Magazine