Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజకీయాలంటే రెండున్నర గంటల సినిమా కాదు : జయప్రద కామెంట్

శుక్రవారం, 19 జనవరి 2018 (13:09 IST)

Widgets Magazine
jayaprada

రాజకీయాలంటే రెండున్నర గంటల సినిమా కాదనీ సినీనటి జయప్రద అన్నారు. తమిళ నటులు రజనీకాంత్, కమల్ హాసన్‌లు రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న విషయం తెల్సిందే. వీరి నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఈనేపథ్యంలో జయప్రద స్పందిస్తూ, రాజకీయాలంటే రెండున్నర గంటల సినిమా ఏమీ కాదని, రాణించడం చాలా కష్టమన్నారు. వీరిద్దరూ నడవాలని భావిస్తున్న దారి పూలదారేమీ కాదన్నారు. ఎన్నో ముళ్లు, రాళ్లతో నిండిన క్లిష్టమైన మార్గాన్ని వారు ఎంచుకుంటున్నారని, జాగ్రత్తగా చూసి అడుగు వేయాలని సూచించారు.
 
సినిమాలకు, రాజకీయాలకూ ఏ మాత్రం సంబంధం ఉండదన్నారు. వీరిద్దరి రాజకీయ ప్రవేశాన్ని తాను స్వాగతిస్తున్నానని, జయలలిత మరణంతో తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యతను వీరు తొలగించే అవకాశాలు ఉన్నాయన్నారు. వీరిలో ఎవరు రాణిస్తారన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని జయప్రద వ్యాఖ్యానించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Rajinikanth Kamal Haasan Political Entry Actress Jaya Prada

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని చెలామణి అవుతున్నారు : తమ్మారెడ్డి

సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ ఎన్.టి. రామారావు బొమ్మ ...

news

'అజ్ఞాతవాసి'కి కష్టాలు... నోటీసులివ్వనున్న ఫ్రెంచ్ దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. ...

news

రజనీ నాన్ లోకల్.. కమల్, రజనీ లాంటి వాళ్లు?: భారతీ రాజా

ప్రముఖ దర్శకుడు భారతీరాజా సూపర్ స్టార్ రజనీకాంత్‌పై విరుచుకుపడ్డారు. రజనీకాంత్ నాన్ లోకల్ ...

news

ఉరితీసినా 'పద్మావత్' చిత్రాన్ని అడ్డుకుంటాం : బీజేపీ నేత

తనను ఉరితీసినా 'పద్మావత్' చిత్ర ప్రదర్శనను అడ్డుకుని తీరుతామని బీజేపీ నాయకుడు సూరజ్ పాల్ ...

Widgets Magazine