పెళ్లి తర్వాత కూడా అందాలు ఆరబోస్తుంది.. నమిత భర్త

బుధవారం, 6 డిశెంబరు 2017 (11:40 IST)

తెలుగు, తమిళ భాషల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్ నమిత. తన అందచందాలతో యూత్‌ను ఇట్టే కట్టిపడేసిన ముద్దుగుమ్మ. ఈమె ఇటీవలి ఓ ఇంటికి కోడలైంది. తన చిన్ననాటి స్నేహితుడు వీర్‌ను పెళ్లి చేసుకుంది.
 
ఈ వివాహం తర్వాత నమిత భర్త వీర్ స్పందిస్తూ, న‌మిత సినిమాల‌కి దూరంకాద‌ని చెప్పారు. మునుపటిలాగానే వెండితెరపై అందాలను ఆరబోసేందుకు ఆమె సిద్ధంగా ఉందని తెలిపారు.
veer - namitha
 
ఆ తర్వాత నమిత మాట్లాడుతూ, వీర్ తనను ప్ర‌పోజ్ చేసినప్పుడు రిజెక్ట్ చేసేందుకు ఏ కార‌ణం దొర‌కలేద‌ని, ఒక‌వేళ వీర్ ప్ర‌పోజ్ చేయ‌క‌పోయి ఉంటే నేనే అత‌నికి ప్ర‌పోజ్ చేసి ఉండేదానిని అంటూ చెప్పుకొచ్చింది. 
 
ఇక పెళ్లి త‌ర్వాత త‌న జీవితంలో ఎలాంటి మార్పు రాలేద‌ని చెప్పుకొచ్చిన బొద్దుగుమ్మ‌, మెడలో మంగళసూత్రం, కాలికి మెట్టెలు మాత్రమే పెళ్లి త‌ర్వాత‌ వచ్చాయని చెప్పింది.దీనిపై మరింత చదవండి :  
Namitha Marriage Friend Veera Tirumala

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ సరైన నిర్ణయం తీసుకున్నారు.. భేష్: మహేష్ కత్తి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనపై సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి స్పందించాడు. బుధవారం ...

news

స్టేజ్ షోలో హై హీల్స్.. తమన్నా కాలుజారింది (వీడియో)

బాహుబలి అవంతిక తమన్నా ఓ స్టేజ్ షోలో కాలు జారి కిందపడింది. ఇందుకు ఆమె ధరించిన హై హీల్సే ...

news

నాపై ఆ నిర్మాత రేప్ అటాక్ చేశాడు.. డ్రెస్ లాగే సరికి: ఫిదా గాయత్రి గుప్త (వీడియో)

'ఫిదా' సినిమాలో సాయిపల్లవికి స్నేహితురాలిగా నటించిన గాయత్రి తాను సినీ ఇండస్ట్రీలో ...

news

హలో వెడ్డింగ్ సాంగ్ (వీడియో)

అక్కినేని అఖిల్ హీరోగా హలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ ...