Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నా భర్త చాలా బాగా వంట చేస్తారు.. లక్కీగా హీరోయిన్ అయ్యా: నమిత

సోమవారం, 15 జనవరి 2018 (10:27 IST)

Widgets Magazine
Namitha

ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందాల ముద్దుగుమ్మ నమిత ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇటీవలే తన స్నేహితుడు వీరేంద్ర చౌదరిని నమిత పెళ్లాడిన సంగతి తెలిసిందే. తన తల్లి కూడా అందగత్తె అని.. తొలినాళ్లలో సినిమాల్లోకి రావడం తన లక్ష్యం కాదని.. మోడల్ కావాలని అనుకున్నానని తెలిపింది. తనకు వండటం రాదని, తన భర్త వీరూ మంచి కుక్ అని తెలిపింది.
 
సొంతం సినిమాతో ఆడిషన్ కోసం తాను హైదరాబాద్ వచ్చానని, ఆ ఆడిషన్‌కు ఒక్క రోజే మరో 40మంది అమ్మాయిలు కూడా వచ్చారని నమిత తెలిపింది.  తాను సినిమాకు ఎంపిక కాననే అనుకున్నానని... కానీ, లక్కీగా హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యానని వెల్లడించింది. 
 
సినిమాలతో చాలా బిజీగా ఉన్నప్పటికీ.. పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయిపోవాలనే కోరిక తనకు బలంగా ఉండేదని నమిత చెప్పింది. మంచి జీవిత భాగస్వామి రావాలని కోరుకునేదాన్నని చెప్పింది. ప్రతి అమ్మాయికీ ఉండే ఫీలింగ్స్ అని తెలిపింది. వీర లాంటి మంచి భర్తను పొందడం తన అదృష్టమని నమిత వెల్లడించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'అజ్ఞాతవాసి' ఫట్... పవన్ రెమ్యూనరేషన్ తిరిగిచ్చేశాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి. ఈచిత్రం ...

news

నాకు ఇదే నిజమైన సంక్రాంతి : హీరో నాగశౌర్య

యువ హీరో నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఛలో'. ఈ సినిమా ...

news

సంక్రాంతి రంగులు లేని రాట్నం.. "రంగులరాట్నం"... రివ్యూ రిపోర్ట్

'ఉయ్యాల జంపాల' సినిమాతో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై హీరోగా వెండితెరకు పరిచయమైన రాజ్‌ ...

news

ఎం.ఎల్.ఏగా నందమూరి కళ్యాణ్ రామ్ (వీడియో)

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న "ఎంఎల్‌ఏ" సినిమా టీజర్ రిలీజైంది. సంక్రాంతి ...

Widgets Magazine