శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2016 (10:01 IST)

'అన్నవరం' పవన్ కళ్యాణ్ సోదరికి పాప పుట్టింది.. ట్విట్టర్‌లో ఫోటో షేర్...

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సుమారు 40 సినిమాల్లో నటించి అలరించిన సంధ్య.. హీరో పవన్ కళ్యాణ్ నటించిన 'అన్నవరం' చిత్రంలో సోదరిగా నటించి అందరి ప్రశంసలు పొందింది. ఆ తర్వాత 2015 డిసెంబర్ 6న ఐటీ ఉద్యో

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సుమారు 40 సినిమాల్లో నటించి అలరించిన సంధ్య.. హీరో పవన్ కళ్యాణ్ నటించిన 'అన్నవరం' చిత్రంలో సోదరిగా నటించి అందరి ప్రశంసలు పొందింది. ఆ తర్వాత 2015 డిసెంబర్ 6న ఐటీ ఉద్యోగి వెంకట్ చంద్రశేఖరన్ను సంధ్య వివాహం చేసుకుంది. 
 
అనంతరం సినిమాలకు దూరంగా ఉన్న సంధ్యకు పాప పుట్టిన విషయాన్ని ఆమె స్నేహితురాలు నటి సుజ వరుణి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. బుజ్జి పాపాయితో పాటు సంధ్య దంపతులతో తాను దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది. కాగా, బుధవారం టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ కూడా తండ్రిగా ప్రమోషన్ తీసుకున్న విషయం తెలిసిందే.