గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 30 ఆగస్టు 2016 (18:37 IST)

ఐశ్వర్యా...? అవసరమా...? ఎహె ఊర్కో గురూ... హీటెక్కిస్తుంటే(video)

ఐశ్వర్యా రాయ్ బచ్చన్ రొమాంటిక్ సన్నివేశంలో నటించేందుకు ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పెళ్లయి తల్లయినా తనదైన స్టయిల్లో నటిస్తూ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేస్తుంది. ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలో ఆమె రణబీర్ కపూర్‌తో పండించిన రొమాంటిక్ సన్నివేశం ఇప్పుడు

ఐశ్వర్యా రాయ్ బచ్చన్ రొమాంటిక్ సన్నివేశంలో నటించేందుకు ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పెళ్లయి తల్లయినా తనదైన స్టయిల్లో నటిస్తూ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేస్తుంది. ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలో ఆమె రణబీర్ కపూర్‌తో పండించిన రొమాంటిక్ సన్నివేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు.
 
దీన్ని చూసిన కుర్రజనం తలోరకంగా స్పందిస్తున్నారు. కొందరు... అమ్మా ఐశ్వర్యా... ఈ రొమాంటిక్ సీన్లలో నటించడం నీకు అవసరమా అని కామెంట్లు చేస్తుంటే మరికొందరు పెళ్లయినా ఐశ్వర్యా తన గ్లామర్ సూపర్ గా మెయిన్ టైన్ చేస్తోంది అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ చూడండి..