Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''స్పైడర్'' రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు.. తమిళంలోనూ నిరాశే!

ఆదివారం, 8 అక్టోబరు 2017 (14:29 IST)

Widgets Magazine

''స్పైడర్'' కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది. టాలీవుడ్ ప్రిన్స్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా, మురుగదాస్ దర్శకత్వంలో విడుదలైన ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న స్పైడర్ కలెక్షన్ల పరంగా విషయంలో దూసుకెళ్తోంది. ఈ సినిమా 12 రోజుల పోస్టర్‌ను విడుదల చేసిన నిర్మాతలు తమ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సంపాదించిందని ప్రకటించారు. ఇంత భారీ కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన ప్రేక్షకులకు, మహేష్ ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  
 
'బాహుబలి' తరువాత విదేశాల్లో అత్యధిక సెంటర్లలో 'స్పైడర్' విడుదలైన సంగతి తెలిసిందే. 11 రోజుల్లోనే ఈ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్ సీస్‌లో 16 మిలియన్ డాలర్ల కలెక్షన్‌కు చిత్రం చేరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 
ఇకపోతే స్పైడర్ తెలుగు కంటే కాస్త తమిళ్‌లో మంచి రివ్యూలను, రేటింగులను పొందిన ఈ చిత్రం, కలెక్షన్స్ పరంగా మాత్రం ఆ ఊపుని చూపించలేకపోయింది. తెలుగులో మిస్పయినా.. తమిళ్ ద్వారా అయినా నిలబడాలని చూసిన నిర్మాతలకు ఈ చిత్రం నిరాశనే మిగిల్చినట్లుగా తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''అర్జున్ రెడ్డి'' సెన్సార్ కట్ కాని కాపీ విడుదల.. అక్టోబర్ 13న రిలీజ్

వివాదాస్పద చిత్రం అర్జున్ రెడ్డి సినిమా సెన్సార్ కాని కాపీని తాజాగా విడుదల చేస్తున్నట్లు ...

news

రాజశేఖర్ గరుడ వేగ వచ్చేస్తోంది.. సన్నీలియోన్ పాటే హైలైట్..

గరుడ వేగ సినిమా వచ్చేనెల మూడో తేదీన రిలీజ్ కానుంది. రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు ...

news

కల్కి కోయెచిన్‌తో ప్రేమలో పడ్డాను.. ఆ కండిషన్‌ను బ్రేక్ చేశాను: అనురాగ్ కశ్యప్

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తన సినిమా షూటింగ్‌లో నటించే హీరోహీరోయిన్లకు చాలా ...

news

పవన్ కొత్త చిత్రం పేరు 'అజ్ఞాతవాసి' .. జనవరి 10న రిలీజ్

పవన్ కల్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ కొత్త ...

Widgets Magazine