Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హాలీవుడ్‌లోనూ పవన్ ఫీవర్... ఓవర్సీస్‌లో "అజ్ఞాతవాసి" రికార్డు

సోమవారం, 8 జనవరి 2018 (10:53 IST)

Widgets Magazine
Agnyaathavaasi

హాలీవుడ్‌లోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు మార్మోగిపోతోంది. ఈయన నటించిన తాజా చిత్రం "అజ్ఞాతవాసి". ఈనెల పదో తేదీన స్వదేశంలో ప్రేక్షకుల ముందుకురానుంది. కానీ, ఓవర్సీస్‌లో మాత్రం దానికంటే ముందుగానే రిలీజ్ కానుంది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
ఇప్పటికే టాలీవుడ్‌లో 'అజ్ఞాతవాసి' ఫీవర్ ఓ రేంజ్‌లో ఉండగా, దానికంటే పది రెట్లు ఎక్కువగా హాలీవుడ్‌లోనూ కనిపిస్తోంది. ప్రఖ్యాత హాలీవుడ్ స్టూడియో ముందు ప్రవాస భారతీయులు అజ్ఞాతవాసి విడుదలను పురస్కరించుకుని బ్యానర్లతో తమ సంతోషాన్ని తెలియజేసారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారాయి. 
 
ఓవ‌ర్సీస్‌లోనూ ప‌వ‌న్ సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఏ భారతీయ మూవీ కూడా విడుద‌ల కాన‌న్ని థియేట‌ర్స్‌లో ఈ చిత్రం ఓవ‌ర్సీస్‌లో విడుద‌ల కానుంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కగా, కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఓవ‌ర్సీస్‌లో మొత్తం 570 లొకేష‌న్స్‌లో విడుద‌ల కానుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నారదుడే వర్మగా పుట్టివుండొచ్చు.. బాలయ్య ఐడియా భేష్: లక్ష్మీ పార్వతి

''లక్ష్మీస్ ఎన్టీఆర్" అంటూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తలపెట్టిన సినిమాపై దివంగత ...

news

కత్తిలాంటి ప్రశ్నేసిన డైరక్టర్ వివేక్.. లేచి వెళ్ళిపోయిన మహేష్.. తల్లి గురించి? (video)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై విమర్శలు, ఫ్యాన్స్‌పై చురకలు అంటిస్తూ ప్రతి నిత్యం వార్తల్లో ...

news

పవన్ దిగిరావాలన్న కత్తి మహేష్: 15వరకు మౌనంగా వుండమన్న కోన.. ఎందుకు?

సెలెబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ముందుంటాడు. ...

news

కాస్త ఎదగరా బాబూ?.. సంబంధం అంటగట్టడమేనా? : 'కత్తి'కి బన్నీ వాసు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు నటి పూనమ్ కౌర్‌కు మధ్య ఏదో సంబంధం ఉందంటూ సినీ విశ్లేషకుడు ...

Widgets Magazine