Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''రేణూ దేశాయ్'' తమ్ముడు ఎవరో తెలుసా? ఫోటో చూడండి..

మంగళవారం, 3 అక్టోబరు 2017 (14:27 IST)

Widgets Magazine

నీ తోనే డ్యాన్స్ షోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ అలరించింది. న‌టి, ప్రొడ్యూస‌ర్ అయిన రేణూ దేశాయ్ స్టార్ మా టీవీలో ప్రారంభ‌మైన ''నీతోనే డ్యాన్స్ షో''లో జ‌డ్జిగా కనిపించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆ షోలో నటుడు, యూట్యూబ్‌లో ''వైవా'' షార్ట్ ఫిలిమ్‌తో పాపులర్ అయిన హర్ష కూడా కనిపించాడు. ఈ సందర్భంగా హర్షతో దిగిన ఫోటోను రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
 
''డ్యాన్స్ గురూజీతో మ్యాచింగ్ పింక్ క‌ల‌ర్‌లో అక్కాత‌మ్ముడు" అని రేణూ దేశాయ్ పోస్టు చేసింది. ఇప్పటికే ఈ షో ద్వారా రేణు దేశాయ్‌కు మంచి గుర్తింపు లభిస్తోంది. చాలాకాలం తర్వాత రేణూ దేశాయ్ ఈ షోకు న్యాయనిర్ణేతగా కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

మరోవైపు హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మొదలైందని చెప్పారు. ఇటీవల అనారోగ్యానికి గురైన సమయంలో ఈ ఆలోచన వచ్చినట్టు ఆమె చెప్పుకొచ్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ప్రకృతిని ప్రేమిస్తానంటున్న ఫిదా హీరోయిన్.. నానితో వార్!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన చిత్రం "ఫిదా". ఈ సూపర్ డూపర్ హిట్ ...

news

బుద్ధుంటే మళ్లీ ఆ హీరోతో నటించను... రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు సినిమాల్లో నటిస్తూ చివరకు హైదరాబాద్ లోనే మకాం వేసి ఉంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ ...

news

నాని - నేను కలిసి మూవీ చేస్తున్నాం : నాగార్జున

యువ హీరో నానితో కలిసి ఓ సినిమా చేయనున్నట్టు టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున వెల్లడించారు. ...

news

నాకు నటన మాత్రమే తెలుసనుకోవద్దు.. అవకాశాలు తగ్గట్లేదు: శ్రుతిహాసన్

సినీ లెజండ్ కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్‌ నటనాపరంగా మంచి మార్కులు కొట్టేసినా.. గ్లామర్ ...

Widgets Magazine