Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జాహ్నవి ఫిలింస్ బ్యానర్‌లో అల్లరి నరేష్ కొత్త చిత్రం

గురువారం, 9 మార్చి 2017 (16:24 IST)

Widgets Magazine
allari naresh

మలయాళంలో ఘన విజయం సాధించిన 'ఓరు వడక్కన్‌ సెల్ఫీ' చిత్రం అల్లరి నరేష్ హీరోగా తెలుగులో రీమేక్‌ కాబోతుంది. జాహ్నవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీమతి నీలిమ సమర్పణలో చంద్రశేఖర్‌ బొప్పన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. 'ఓరు వడక్కన్‌ సెల్ఫీ' మలయాళ మాతృక  చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన జి. ప్రజీత్‌ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. 
 
రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠతను కొలిపే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అలరించనుంది. ఈ నెల (మార్చి) 16 నుంచి ఏప్రిల్‌ 5 వరకు పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 16 నుంచి తదుపరి షూటింగ్‌ మొత్తం హైద్రాబాద్‌లో జరుపుకోనుంది. నిఖిల విమల్‌ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌ కీలకపాత్రలో నటించనున్నారు. 
 
అల్లరి నరేష్‌, నిఖిల విమల్‌, అవసరాల శ్రీనివాస్‌, హైపర్‌ ఆది, జయప్రకాశ్‌, జీవా, పద్మా జయంతి, తులసి మొదలగువారు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఉన్ని.ఎస్‌. కుమార్‌, ఎడిటర్‌: నందమూరి హరి, మ్యూజిక్‌: డి.జె.వసంత్‌, ఆర్ట్‌: రాజీవ్‌ నాయర్‌, డైలాగ్స్: పిల్ల జమీందార్ అశోక్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎమ్‌.ఎస్‌. కుమార్‌, సమర్పణ: శ్రీమతి నీలిమ, ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ బొప్పన, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి. ప్రజీత్‌. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ చిత్రానికి నంది రావడం అదృష్టం: నటి అంజలి

''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'కు నంది అవార్డు వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌ ...

news

ఆండ్రియాతో సెల్వరాఘవన్ న్యూడ్ ఫిల్మ్?.. దర్శకుడి భార్యకు వివరాలతో హీరోయిన్ మెయిల్? (Andrea Video)

దక్షిణాది చిత్ర పరిశ్రమను సుచీ లీక్స్ ఓ కుదుపు కుదుపుతోంది. ఇప్పటికే పలువురు హీరో, ...

news

రజినీ అల్లుడు ధనుష్‌ను ఆడుకుంటున్నారు... యాక్ థూ.. థూథూ... అంటూ...

సుచీ లీక్స్ దెబ్బకు సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ జనాలకు ముఖం చూపించలేని ...

news

కుమ్మేసిన 'ఖైదీ నంబర్ 150'.. కలెక్షన్లు రూ.164 కోట్లు.. వినాయక్‌కు సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌?

దాదాపు దశాబ్ద కాలం తర్వాత వెండి తెరపై మెరిసిన మెగాస్టార్... తన రేంజ్‌కు తగ్గట్టే సత్తా ...

Widgets Magazine