Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అడ్డెడ్డే... అల్లు అరవింద్ 'బాహుబలి'ని ఆకాశానికెత్తేశారు... ఆ విషయంలో పవన్‌కు సపోర్ట్...

మంగళవారం, 16 మే 2017 (21:17 IST)

Widgets Magazine
allu arvind

తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ బాహుబలి సృష్టిస్తున్న సునామీ రికార్డులపై స్పందించారు. బాహుబలి హిట్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెంప పెట్టు అన్నారు. ఇప్పటివరకూ దక్షిణాది సినిమా ఇండస్ట్రీ అంటే ఓ రకమైన అభిప్రాయం వుండేదని, బాహుబలి దెబ్బతో తెలుగు సినీ ఇండస్ట్రీ స్టామినా ఏంటో తెలిసిందని అన్నారు. 
 
బాహుబలి సాగిస్తున్న రికార్డుల పరంపర భారతీయ సినీ చరిత్రలో ఎవ్వరూ సృష్టించలేనివనీ, అలాంటి రికార్డులను సృష్టిస్తున్న దర్శకుడు రాజమౌళి, బాహుబలి టీం అందరికీ అభినందనలు అని అన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన బాహుబలి టీంను అభినందించడం గర్వంగా వుందని అన్నారు. కాగా ఉత్తరాది అహంకారం... దక్షిణాది ఆత్మగౌరవం అనే పవన్ కల్యాణ్ కామెంట్లకు అల్లు అరవింద్ మాటలు కాస్త దగ్గరిగా వున్నట్లు లేవూ...?!!Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నగ్న ఫోటోలు సెల్‌లో పెట్టుకుంది... హాకర్లు కాజేసి నెట్లో పెట్టేశారు... లబోదిబో...

ఆ మోడల్ తన నగ్న అందాన్ని ఫోటోలు తీసుకుని వాటిని చూసి ఆస్వాదించుకోవాలనుకుందో ఏమోగానీ ...

news

'బాహుబలి'ని చూసి జడుసుకున్న మురుగదాస్... 'స్పైడర్‌'కు మార్పులు... నయన్‌ను అడిగిన మహేష్

కోలీవుడ్ క్యూట్ హీరోయిన్ నయనతార వయసు పైబడినా గ్లామర్ ఇమేజ్ ఎంతమాత్రం తగ్గడంలేదు. ఆమె ...

news

అనితర (అ)సాధ్యం బాహుబలి రికార్డు... రూ.1500 కోట్ల క్లబ్‌లో.. 'రోబో' గల్లంతుతో రజనీ ఆశ్చర్యం

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, నాజర్, సత్యరాజ్, రమ్యకృష్ణ ...

news

అక్టోబర్‌లో వివాహం.. 'యూ-టర్న్' తీసుకున్న సమంత?

పవన్ కుమార్ దర్శకత్వంలో గత ఏడాది రిలీజైన కన్నడ సినిమా ''యూటర్న్''. థ్రిల్లర్ స్టోరీ అయిన ...

Widgets Magazine