Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చిన బన్నీ.. దాసరి అంత్యక్రియల్లో కూడా డీజే డీజే అంటూ గోల

శుక్రవారం, 2 జూన్ 2017 (12:30 IST)

Widgets Magazine
allu arjun in dj

హీరోయిన్‌ల పేర్లతో గుళ్లు కట్టినా, హీరోల పేరిట కొట్టుకు చచ్చినా.. అంత వెర్రెత్తిపోయే అభిమానం కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం అనుకునే వారు కానీ.. ప్రస్తుతం అటువంటి పరిమితులు చెరిపేయబడ్డాయని నిరూపిస్తున్నాయి తాజా సంఘటనలు.
 
అభిమానులు హీరోలతో ఫోటోలు తీసుకోవడం, వారి ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం పరిపాటిగా మారిపోయిన ఈ సెల్ఫీల కాలంలో చివరికి దాసరి అంత్యక్రియల సమయంలో కూడా ఏ మాత్రం సంయమనం పాటించకుండా అల్లు అర్జున్ అభిమానులు "డీజే డీజే" అంటు కేకలు పెట్టడం.. అటు అల్లు అర్జున్‌కే కాకుండా చాలా మందికి ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. 
 
ఈ తాజా సంఘటనపై కేకలు పెట్టవద్దని అల్లు అర్జున్ కోప్పడే వరకు వెళ్లిందంటే ఆ అభిమానం ఎంత ఇబ్బందికరంగా మారిందేమో ఆలోచించవచ్చు. అభిమానం ఎటువంటి పరిస్థితులలోనూ హద్దులు దాటరాదనే విషయాన్ని కనీసం ఇకనైనా సదరు అభిమానులు గుర్తు పెట్టుకుంటే బాగుంటుందేమో..Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

డీజే గుడిలో బడిలో మడిలో ఒడిలో పాటలో శృంగారం.. బ్రాహ్మణ సేవా సమతి ఫైర్

వరుస విజయాలతో దూసుకుపోతున్న మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న ...

news

బాహుబలి2 కొత్త రికార్డు.. రోబో 2.0 కొత్త ప్లాన్.. జక్కన్న సినిమాను బీట్ చేస్తుందా?

బాహుబలి 2 సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాహుబలి 2:ద కన్ క్లూజన్ సినిమా రికార్డుల ...

news

ఆ సంఘమిత్రకూ మన అనుష్క, తమన్నాయే దిక్కు.. దీపికా పడుకునేకీ చాన్సుందట

క్రీ.శ 8వ శతాబ్దానికి చెందిన చారిత్రక వ్యక్తి సంఘమిత్ర ప్రధాన పాత్రధారిగా తమిళ చిత్ర ...

news

డైలాగ్, సాంగ్, ఫైట్, రొమాన్స్ ఏదీ లేదు.. టీజర్ ఇలా కూడా తీస్తారా.. ప్రభంజనం సృష్టిస్తున్న స్పైడర్ టీజర్

మహేష్, మురగదాస్ కాంబినేషన్లో తీస్తున్న స్పైడర్ అక్షరాలా ప్రభంజనం సృష్టిస్తోంది. రిలీజైన ...

Widgets Magazine