Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మరో యుద్ధ నేపథ్యంలో శిరీష్‌

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (10:47 IST)

Widgets Magazine
lavanya-allu sirish

అల్లు శిరీస్‌ 'గౌరవం' చిత్రం ప్లాప్‌ ఇవ్వడంతో మారుతీతో 'కొత్తజంట' చేశాడు. అది ఓ మోస్తరుగా ఆడింది. 'శ్రీరస్తు శుభమస్తు'తో కాస్త పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆచితూచి అడుగులేస్తూ ఓ హాలీవుడ్‌ సినిమా స్ఫూర్తితో సినిమా చేస్తున్నాడు. 1971 కాలంలో ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నైపథ్యంలో రూపొందింది. అందుకే ఈ సినిమాకి '1971 బియాండ్‌ ది బోర్డర్స్‌' అనే పేరును నిర్ణయించారు.  
 
మోహన్‌ లాల్‌ ప్రధాన పాత్రలో మేజర్‌ రవి డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రమిది. ఇంతకుముందు 'కంచె' షూట్‌ చేసిన జార్జియాలో చివరి షెడ్యూల్‌ జరుపుకుంది. శిరీష్‌ ఒక వార్‌ ట్యాంకర్‌ ఆపరేటర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా, సోదరుడు అల్లు అర్జున్‌ మలయాళీయులకు సుపరిచతమే. తను కూడా ఆ పరిశ్రమలో ఈ చిత్రంతో అడుగుపెట్టనున్నాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అందులో హీరోయిన్‌ కాదు కానీ.. కీలక పాత్ర!

హీరోయిన్‌ తాప్సీ తాజాగా నటించిన చిత్రం 'ఘాజి'. ఇందులో ఆమెది హీరోయిన్‌ పాత్రకాదని ...

news

లేటైనా లేటెస్ట్‌గా వసూళ్లు! సూర్య 'సింగం-3' హిట్ టాక్

లేటైనా లేటెస్ట్‌గా వచ్చినట్లు.... సూర్య నటించిన 'సింగం 3' చిత్రం ఎన్నోవాయిదాల తర్వాత ...

news

జైతో అంజలి ప్రేమాయణం నిజమేనా? దోశ ఛాలెంజ్‌‌లో ప్రేమ జంట.. ఒకే ఫ్లాటులో ఉంటున్నారా?

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రేమ వ్యవహారం బయటపడింది. జర్నీ జైతో అమ్మడు ...

news

ఆర్జీవీ పుట్టినరోజు సందర్భంగా "సర్కార్ 3" విడుదల!

గాడ్ ఫాదర్ సుభాష్ సర్కార్ నాగ్రేగా అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిన చిత్రం ...

Widgets Magazine