Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆడది ఐటమా! అనసూయ ప్రశ్న

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (21:30 IST)

Widgets Magazine

మహిళను ఐటం అంటారెందుకు. అదేమైనా వస్తువా.. నేను డాన్స్‌ చేస్తే ఐటం సాంగ్‌ చేశారని ప్రచారం జరిగింది. నేను చేసింది ప్రత్యేక గీతం అంటూ.. యాంకర్‌, నటి అనసూయ చెబుతోంది. సాయిధరమ్‌ తేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించిన 'విన్నర్‌'లో పాటకు డాన్స్‌ చేసింది. సోషల్‌ మీడియాలోనూ బయట శ్రోతలను అలరిస్తోంది. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడింది.
anchor anasuya
 
నాపై వచ్చే పాటను సుమ పాడటం గర్వంగా వుంది. నా గుణగుణాల గురించి పాట రాయడం.. దాన్ని సుమ పాడటం నేను మర్చిపోలేనిది. నా కెరీర్‌లో ఇదో మైలురాయిలాంటిది. ఈ పాటను నా భర్త భరద్వాజ పాడితే వినాలనుంది. తనకు తెలుగురాదు. హిందీలో పాడించుకుంటానని చెప్పింది. ఈ సినిమాలో ప్రత్యేక పాటలో కన్పిస్తాను. రెండే సీన్లు వుంటాయి. 
 
అయితే ఇందులో పాట రాసినట్లే.. మా మమ్మీ ఇచ్చిన బుగ్గల్ని రచయిత యాపిల్‌తో పోల్చడం గొప్పగా వుంది. నేను క్షణం సినిమా చేశాక సినిమాలు చేయకపోతే.. ఏవేవే కామెంట్లు వచ్చేశాయి. ఏదీ తప్పు స్టెప్‌ తీసుకోకుండా జాగ్రత్తగా చేయాలని నిర్ణయించుకున్నాను. నటిగా కంటే టీవీ నా మొదటి ప్రాధాన్యత అని చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Item Song Winner Movie Anchor Anasuya Questions

Loading comments ...

తెలుగు సినిమా

news

'కాటమరాయుడు' మళ్లీ కదిలాడు...

పవన్‌ కళ్యాణ్‌ 'కాటమరాయుడు' చిత్రం చిత్రీకరణలో వుండగానే విదేశాలకు వెళ్ళాడు. దాంతో ...

news

రెండు రోజులు ఓపిక పట్టమంటున్న అర్జున్‌

రెండు రోజులు ఆగండి.. కావలసినంత కిక్‌ ఇస్తానంటున్నాడు అల్లు అర్జున్‌. ఆయన నటిస్తున్న ...

news

అమ్మో.. అమీ జాక్సన్ వేలంటైన్స్ డే ఇలా జరుపుకుందా... హవ్వ..!!

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ ...

news

మార్చి 3న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న 'గుంటూరోడు'

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాకింగ్ స్టార్ మ‌నోజ్ మంచు హీరోగా, ...

Widgets Magazine