Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ విషయంలో అడ్డంగా బుక్కయిన బుల్లితెర యాంకర్

బుధవారం, 10 జనవరి 2018 (21:32 IST)

Widgets Magazine
anchor ravi

బుల్లితెర యాంకర్లలో ప్రదీప్ తర్వాత ఒక్కొక్కరి వ్యవహారం బయటపడుతోంది. తప్పతాగి వాహనాన్ని నడిపి ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన యాంకర్ ప్రదీప్ ఆ తర్వాత కౌన్సిలింగ్‌కు వెళ్ళి పోలీసులకు, ప్రజలకు క్షమాపణ చెప్పాడు. 
 
అయితే తాజాగా యాంకర్ రవి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఒక నటుడికి సపోర్టు చేసి చివరకు బుక్కయ్యాడు. గతంలో నాగచైతన్య నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఆడియో ఫంక్షన్‌లో మహిళలు పడుకోవడానికే అని తీవ్రస్థాయిలో నటుడు చలపతిరావు వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను యాంకర్ రవి సమర్థించాడు. 
 
దీంతో మహిళా సంఘాలు మండిపడ్డాయి. చలపతిరావుతో పాటు యాంకర్ రవిపై పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు మహిళా సంఘాల నేతలు. దీంతో రవి హైదరాబాద్‌లోని కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం కోర్టులో వ్యవహారం నడుస్తుంది కాబట్టి దీనిపైన నేనేమీ మాట్లాడనంటూ రవి వెళ్ళిపోయాడు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఏసుదాసు జన్మదిన శుభాకాంక్షలు

ఆయన స్వరం కోట్లాది హృదయాలను గెలుచుకుంది... ఆ స్వరం మనసులను పులకింపజేసింది.. ఆ స్వరం ...

news

నేను బోల్డ్... 24 కిస్సెస్‌కు సై అంటున్న హీరోయిన్

'అలా ఎలా' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్ హెబ్బా పటేల్. 'కుమారి ...

news

లెస్బియన్‌గా నిత్యామీనన్: హీరోయిన్‌తో రొమాన్స్

నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో కనిపించేందుకు నిత్యామీనన్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఓ ...

news

'రాజ్యం మీద ఆశలేనివాడి కంటే గొప్ప రాజు ఎవడుంటాడు'... "అజ్ఞాతవాసి"పై హైపర్ ఆది (వీడియో)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ...

Widgets Magazine