Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యాంకర్ అనసూయ యాక్టింగ్... యాంకర్ సుమ సింగింగ్... 'విన్నర్' చిత్రంలో...

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (18:22 IST)

Widgets Magazine

యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న సుమ ఇప్పుడు గాయనిగా మారింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా 'విన్నర్‌'లో ఆమె వాయిస్‌ విన్పించనుంది. ఇందులో పాటల్ని ఒక్కో ప్రముఖుడి చేత విడుదల చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. 
 
అందులో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటలకి సంగీత దర్శకుడు అనిరుధ్‌ చేత 'సుయ సుయ' అనే సాంగ్‌‌ను విడుదల చేయిస్తున్నారు. ఇది ప్రత్యేక సాంగ్‌. అనసూయపై చిత్రీకరించారు. అనసూయ తన స్టెప్స్‌తో అదరగొడుతుంటే దానికి సుమ వాయిస్‌ తోడుకానుంది. మరి ఇది క్లిక్‌ అయితే సుమ గాయనిగా కూడా మారనుందేమో చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కాపీరైట్: శ్రీమంతుడుగా చచ్చేంత ప్రేమ నవల.. మహేష్ బాబు-కొరటాల కోర్టుకు రావాల్సిందే..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు శ్రీమంతుడు సినిమా ద్వారా కష్టమొచ్చింది. 60 కోట్ల రూపాయల ...

news

"దెయ్యమా.. మజాకా" ట్రైలర్‌ను ఆవిష్కరించిన కోడి రామకృష్ణ

తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హార్రర్ ఎంటర్‌టైనర్ "దెయ్యమా మజాకా". మానస్, ...

news

అభిమానుల దీవెన‌లే దాస‌రి గారిని ర‌క్షించాయి: మ‌ంత్రి త‌ల‌సాని

ప్రముఖ ద‌ర్శక నిర్మాత దాస‌రి నారాయ‌ణ రావు ఇటీవ‌ల అనారోగ్యం కారణంగా కిమ్స్ ఆసుప‌త్రిలో ...

news

రెండేళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విడిపోయాక ఎంతో మంది చాంబర్స్ ఏర్పాటు చేయాలని, ...

Widgets Magazine