Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నా పోస్ట్‌కే ఎసరుపెట్టేట్టున్నారే...? స్టేజిపై యాంకర్ ఉదయభాను...

శుక్రవారం, 7 జులై 2017 (17:15 IST)

Widgets Magazine

ఈమధ్య కాలంలో యాంకర్ అనసూయ, యాంకర్ శ్రీముఖి, యాంకర్ రేష్మిలు ఓ రేంజిలో దూసుకుపోతున్నారు. ఇక సీనియర్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే గత కొంతకాలంగా యాంకరింగుకు దూరంగా వున్న యాంకర్ ఉదయభాను తాజాగా నక్షత్రం ఆడియో వేడుకతో రీఎంట్రీ ఇచ్చింది. ఉదయభాను పలు చిత్రాల్లో నటించడమే కాదు ఐటం గాళ్‌గా కూడా నాట్యం చేసింది. 
Udayabhanu
 
ఇక మాట్లాడటం బిగిన్ చేస్తే మామూలుగా వుండదు. అదే నక్షత్రం ఆడియో వేడుకలోనూ జరిగింది. స్టేజిపైన నక్షత్రం చిత్ర నిర్మాత మైకు పట్టుకుని ఎంతకీ వదలకుండూ ప్రసంగం చేస్తుండటంతో ఆడియెన్స్ అసహనానికి గురయ్యారు. దీనితో నిర్మాత నుంచి మైకును చాలా తెలివిగా తీసుకుంది యాంకర్ ఉదయభాను. 
 
అలా తీసుకుంటూ... మీ వ్యవహారం చూస్తుంటే నా యాంకరింగ్ పోస్టుకే ఎసరుపెట్టేట్టున్నారే అంటూ నవ్వులు కురిపించింది. అటు నిర్మాతను హర్ట్ చేయకుండా ఇటు ఫంక్షన్ రసాభాస కాకుండా చక్కగా మేనేజ్ చేసేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Satires Anchor Udayabhanu Nakshatram Audio Event

Loading comments ...

తెలుగు సినిమా

news

బికినీలో నా అందాలు ఇమడలేవంటున్న హీరోయిన్ ఎవరు? (Photos)

తన అందచందాలతో కుర్రకారు మదిలో తిష్టవేసిన హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్. కోటేరులాంటి ముక్కు, ...

news

గోవా వేదికగా సామ్ - చై వివాహం... న్యూయార్క్‌లో హనీమూన్!

తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్‌గా అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంతలు ...

news

అమెరికా ట్రిప్‌కు ఉచితంగా వెళ్లొచ్చని 'దేవదాసు'కు ఓకే చెప్పా : ఇలియానా

గోవా బ్యూటీగా గుర్తింపు నటి ఇలియానా. సుమారు 11 యేళ్ల క్రితం వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ...

news

పెళ్లయిన ప్రేయసి ఇంట్లో ప్రియుడు తిష్టవేస్తే... 'నిన్నుకోరి' రివ్యూ రిపోర్ట్

'నిన్నుకోరి' నటీనటులు: నాని, నివేద థామస్‌, ఆది పినిశెట్టి, మురళీ శర్మ, తనికెళ్ళభరణి ...

Widgets Magazine