Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'నా పేరు సూర్య' అంటున్న బన్నీకి జోడీ కుదిరింది...

సోమవారం, 17 జులై 2017 (11:21 IST)

Widgets Magazine

'దువ్వాడ జగన్నాథమ్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీజేగా ఆలరించిన అల్లు అర్జున్.. మరో కొత్త చిత్రంలో నటించనున్నారు. మెగా బ్రదర్ నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్, లగడపాటి శిరీషా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా 'మజ్ను' ఫేమ్ అను ఇమ్మాన్యుయెల్‌ను ఖరారు చేశారు.
Anu Emmanuel
 
దీనిపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ అల్లు అర్జున్‌కు జోడీగా పలువురు క్రేజీ కథానాయికల పేర్లను పరిశీలించినప్పటికీ అను ఇమ్మాన్యుయెల్‌ను ఖరారు చేశాం. ఈ సినిమాలో యాక్షన్‌కింగ్ అర్జున్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రధాన విలన్‌గా శరత్‌కుమార్ నటిస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా సాగే చిత్రమిది. 
 
ఆయన పాత్ర చిత్రణ కొత్తగా వుంటుంది. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. విశాల్-శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాజీవ్ రవి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. యోగానంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు, సహనిర్మాత: బన్నీవాస్. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ప్రియుడితో షాపింగ్.. ఫ్రెండ్స్‌తో డిన్నర్... న్యూయార్క్ వీధుల్లో బాలీవుడ్ భామ చక్కర్లు

బాలీవుడ్‌ భామల్లో అనుష్క శర్మ ఒకరు. ఈమె ప్రియుడితో షాపింగ్... స్నేహితులతో రాత్రి ...

news

యూ ట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్న 'జ‌య జాన‌కి నాయ‌క' (Teaser)

యూట్యూబ్‌లో గత ఐదు రోజులుగా ఓ సినిమా వీడియో హల్‌చల్ చేస్తోంది. ఈ ఒక్క వీడియోనే ...

news

రకుల్ కూడా అదే బాటలో.. పోలీస్ డ్రస్‌పై మక్కువ పెరిగిందట.. తమిళంలో ఛాన్స్

ఈ మధ్య కాలంలో బెల్లం శ్రీదేవి పాత్రలో రాశిఖన్నా ధరించిన యూనిఫాం ఒక్కసారిగా అందరినీ ...

news

'ఉయ్యాలవాడ'లో రెండో హీరోయిన్‌ పేరు ఖరారు... రెమ్యునరేషన్‌గా రూ.4 కోట్లు?

మెగాస్టార్ చిరంజీవి నటించే 151వ చిత్రం "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి". ఈ చిత్రాన్ని భారీ ...

Widgets Magazine