Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దేవసేనకు చేదు అనుభవం.. పొల్లాచ్చిలో కారవాన్ సీజ్..

గురువారం, 1 జూన్ 2017 (14:10 IST)

Widgets Magazine

దేవసేనకు తమిళనాడులో చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్ కోసం కోవై జిల్లా పొల్లాచ్చికి వెళ్లిన నటి అనుష్కకు తమిళనాడు రవాణా అధికారులు షాకిచ్చారు. షూటింగ్ స్పాట్‌లో ఆమె కోసం ఏర్పాటు చేసిన కారవాన్ వాహనాన్ని రవాణా శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాహుబలి ది  కంక్లూజన్ చిత్రం తరువాత "భాగమతి" సినిమా కథానాయకిగా అనుష్క నటిస్తోంది. 
 
పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంతో హారర్ జానర్‌లో భాగమతి నిర్మితమవుతోంది. ఆది పినిశెట్టి, ఉన్ని ముకుందన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు రెండు వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
 
ఈ భాగమతి చిత్రం షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. అక్కడ హోటల్లో బస చేసిన అనుష్క ఆ చిత్రం షూటింగ్ కోసం లోకేషన్స్‌కు వెళ్లేందుకు వీలుగా ఓ కారవాన్ వాహనాన్నిఉపయోగిస్తున్నారు. అయితే ఆ వాహనాన్ని ఉపయోగించేందుకు తగిన అనుమతి పత్రాలు లేకపోవడంతో ఆ వాహనాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''సాహో''లో ప్రభాస్ సరసన నటించాలంటే.. అంత కావాలన్న దిశాపటానీ?

బాహుబలి సినిమాతో మంచి సక్సెస్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. నెల రోజుల పాటు ...

news

స్పైడర్ టీజర్ రిలీజ్.. మహేష్ తన ల్యాప్ టాప్‌‍పై పనిచేస్తుంటే.. ''ష్'' అన్నాడు ఎందుకో? (Video)

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా టీజర్ ...

news

దాసరి అంత్యక్రియలకు ఆ ముగ్గురు ఎందుకు రాలేదంటే? ఆస్తి గురించి దాసరి కోడలు అప్పుడే మొదలెట్టిందా?

దర్శకరత్న దాసరి నారాయణరావు అంత్యక్రియలకు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున రాలేకపోయారు. ...

news

బాహుబలి 2 తాజా కలెక్షన్లు హిందీలో రూ.500 కోట్లు.. రూ.1700 కోట్లకు చేరువలో వరల్డ్ వైడ్ కలెక్షన్లు

భారత దేశంలో ఒక భాషలో రూ.500 కోట్ల కలెక్షన్లు ఆర్జించిన మొట్టమొదటి సినిమాగా బాహుబలి2 ...

Widgets Magazine