Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇంత రేంజిలో వళ్లు పెంచావు గద జేజెమ్మా.. వాపోతున్న బాహుబలి యూనిట్

హైదరాబాద్, గురువారం, 2 ఫిబ్రవరి 2017 (03:00 IST)

Widgets Magazine

బాహుబలి ది బిగినింగ్‌లో గ్రాఫిక్స్ మాయాజాలం దేశదేశాల జనాలను మెస్మరైజ్ చేసింది. ఈ ఏప్రిల్ 28న రాబోతున్న బాహుబలి ముగింపు భాగంలో తొలి భాగానికి మించిన గ్రాఫిక్స్ మాయాజాలం ఉంటుందని ఆ సినిమా నిర్మాతలు చాలాకాలంగా ఉరిస్తున్న విషయం తెలిసిందే. ఆ గ్రాఫిక్స్ మాయాజాలం మాహిష్మతి కోట అందాలను, యుద్ధదృశ్యాలను చూపించడంలోనే కాకుండా ఆకారాన్ని తగ్గించి చూపడంలో కూడా ఇప్పుడు కసరత్తు చేస్తున్నట్లు వినికిడి. గ్రాఫిక్స్ ఖర్చు కోట్లలో పలుకుతుంటే అనుష్క పిజిక్‌ను నాజూకుగా మార్చడానికి ఇంకాస్త ఖర్చు అయేటట్టుందని నిర్మాతలు వాపోతున్నారు. 
 
సైజ్ జీరో సినిమా తరువాత అనుష్క ఓ రేంజ్ లో వళ్లు చేసిన సంగతి తెలిసిందే. అనుష్క ఫిజిక్ తగ్గితే బాహుబలి 2 బ్యాలెన్స్ వర్క్ చేద్దామని రాజమౌళి చాలా ట్రయ్ చేసాడు. కానీ అనుష్క ఫిజిక్ రాజమౌళి ఆశించిన మేరకు తగ్గలేదట. ఆఖరికి వీలయినంత అడ్జెస్ట్ చేసుకుంటూనే వర్క్ ఫినిష్ చేసేసారట. ఇప్పుడు అనుష్క ఫేస్ లోని ఉబ్బును, బాడీలో అదనపు ఫ్యాట్ ను తెరమీదకు రాకుండా చేసే పనిని గ్రాఫిక్స్ జనాలకు అప్పగించారని సమాచారం.
 
మరోరకంగా చెప్పాలంటే బాహుబలి గ్రాఫిక్స్ కాంట్రాక్ట్‌కు ఇది అదనం అన్నమాట. అనుష్కను వీలయినంత మెరుపుతీగలా, అందంగా చూపించే పనిలో ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్ వీరులు బిజీగా వర్క్ చేస్తున్నట్లు వినికిడి. సినిమా చూస్తే ఈ వైనం తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు స్వీటీ ఎలా వుందో బయట అప్పుడప్పుడు కనిపిస్తున్నపుడు తెలుస్తోంది కదా.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మెగా హీరోలకు హీటెక్కించే వర్మ... కానీ నాగార్జునకు చాలా ఇష్టమట... ఎందుకలా?

రాంగోపాల్ వర్మ గురించి వేరే విడమరిచి చెప్పక్కర్లేదు. ట్విట్టర్ ఖాతా తెరుచుకున్నాడంటే ఎవరో ...

news

లక్ష్మీదేవి కంటే మంచు లక్ష్మిని ''32న్నర'' రెట్లు ఎక్కువగా ఆరాధిస్తా: రామ్ గోపాల్ వర్మ

విష్ణు దేవుడి భార్య లక్ష్మీదేవి కంటే మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మిని ముప్పై రెండున్నర ...

news

రూ.వంద కోట్ల క్లబ్‌లో 'ఖైదీ నంబర్ 150' : రామ్ చరణ్‌కు ముచ్చెమటలు

దశాబ్దకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం విడుదలైన ...

news

పప్పా నా వేలుకి దెబ్బ తగిలింది-అబ్ రామ్ చెప్పగానే.. షారూఖ్.. ఏం చేశాడంటే? (వీడియో)

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన షారూఖ్ ఖాన్ బుల్లి కుమారుడు అబ్ రామ్ గురించే ప్రస్తుతం ...

Widgets Magazine