Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహేష్‌ బాబుది గోల్డెన్‌ హ్యాండ్‌!

గురువారం, 16 మార్చి 2017 (20:19 IST)

Widgets Magazine
Mahesh babu

హీరో మహేష్‌బాబుది గోల్డెన్‌ హాండ్‌ అంటూ నిర్మాత బి.ఎ.రాజు కితాబిచ్చారు. ఆయన నిర్మించిన చిత్రం 'వైశాఖం'. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ గ్రాండ్‌గా ప్రసాద్‌ల్యాబ్‌లో చేశారు. మహేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేయడంతో గ్రాండ్‌గా మారింది. దీనిపై నిర్మాత మాట్లాడుతూ..  ఎంతో బిజీగా ఉండి కూడా మా మీద అభిమానంతో ఈ ఫంక్షన్‌కి వచ్చినందుకు సిన్సియర్‌గా ఆయనకు నా స్పెషల్‌ థాంక్స్‌ చెబుతున్నాను. ఆయన హ్యాండ్‌ గోల్డెన్‌ హ్యాండ్‌. ఆయన హ్యాండ్‌తో ఆరు సినిమాలు ఆడియో రిలీజ్‌ చేశాం. ఆరూ హిట్‌ అయ్యాయి. ఇది ఏడవ సినిమా. ఈ సినిమా కూడా మంచి సక్సెస్‌ అవుతుంది. కేవలం ఒక్క ఫోన్‌ చేయగానే త్రివిక్రమ్‌గారు, వంశీ పైడిపల్లిగారు వచ్చినందుకు వారికి నా థాంక్స్‌'' అన్నారు.
 
మహేష్‌ బాబు మాట్లాడుతూ - ''ఇండస్ట్రీలో నాకు బాగా కావాల్సిన వ్యక్తుల్లో బి.ఎ. రాజు ఒకరు. ఆయనకి ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. 'వైశాఖం' పాటలు, విజువల్స్‌ చాలా బాగున్నాయి. దర్శకులు జయ గారికి, హరీష్‌, అవంతిక, టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Ba Raju Praised Mahesh Babu

Loading comments ...

తెలుగు సినిమా

news

కబాలి గిబాలి ఔట్, 8 గంటల్లో 1,20,00,000 వ్యూస్: 3 నెలలు ఎక్కడికైనా వెళ్లిపోతా... రాజమౌళి

ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు ఇండియన్ డైరెక్టర్ అయిపోయారు. బాహుబలి చిత్రంతో ఆయన రేంజ్ ఎక్కడికో ...

news

బాహుబలి-2కి ఐమాక్స్‌ హంగులు.. ప్రాంతీయ భాషా చిత్రంలో మూడోది.. జక్కన్న ప్లాన్ అదుర్స్..!

బాహుబలి-2 సినిమా ట్రైలర్ గురువారం రిలీజైంది. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌కు ప్రేక్షకులు ...

news

బాహుబలి 2, అనుష్క మైనస్ అవుతుందా? అలా వుందా...?

బాహుబలి 2 ట్రెయిలర్ విడుదలైన దగ్గర్నుంచి ఆ ట్రెయిలర్ జెట్ స్పీడుతో వీక్షకుల సంఖ్యను ...

news

కాటమరాయుడుపై కన్నేసిన సమంత.. త్రివిక్రమ్ డైరక్షన్, చైతూతో హీరోయిన్‌గా సమ్మూ?

టాలీవుడ్ సుందరి సమంత ప్రస్తుతం కాటమరాయుడుపై దృష్టి పెట్టింది. తెలంగాణ చేనేత అంబాసిడర్‌గా ...

Widgets Magazine