Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజమౌళి తల్లకిందులా తపస్సు చేసినా ఆ రికార్డు బద్ధలు కొట్టలేరు....

గురువారం, 18 మే 2017 (19:14 IST)

Widgets Magazine
ss rajamouli

సంచలన దర్శకుడు రాజమౌళి బాహుబలి ది కంక్లూజన్ రూ. 1500 కోట్లను దాటుకుని రూ.2000 కోట్ల వైపు దూసుకెళుతోంది. ఐతే బాహుబలి ది బిగినెంగ్ కేవలం 700 కోట్ల వద్ద ఆగిపోయింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ రికార్డును కొల్లగొట్టడం ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరికీ సాధ్యం కాదనే మాట వినబడుతోంది. సహజంగా జక్కన్న తన రికార్డును తనే బద్ధలు కొట్టుకుంటూ వుంటాడు. 
 
ఐతే బాహుబలి రికార్డును మాత్రం రాజమౌళి మరో కొత్త చిత్రం తీసుకుని తలకిందులుగా తపస్సు చేసినా రికార్డును అధిగమించలేరనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు బాహుబలి చిత్రంలా మళ్లీ అదే ఫార్ములాతో సినిమా తీయబోననీ, ఎలాంటి గ్రాఫిక్స్ ఉపయోగించకుండా తన తదుపరి చిత్రం వుంటుందని అనుకుంటున్నారు. కాబట్టి రాజమౌళి ఇలా తన రికార్డును అధిగమించడానికి ఇష్టపడటం లేదన్నమాట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జబర్దస్త్‌పై నిషేధం - ఏ సమయంలోనైనా ఆగిపోవచ్చు...?!!

జబర్దస్త్... నవ్వులే.. నవ్వులు.. ఈ కార్యక్రమం ప్రారంభమైన తరువాత ఈటీవీని చూసే వారి సంఖ్య ...

news

దేవసేన భల్లాలదేవుడితో రొమాన్స్ చేసిందా? ఇదిగోండి వీడియో..

ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి - ది కన్‌క్లూజన్ గురించి ...

news

రారండోయ్ వేడుక చూద్దాం.. భ్రమరాంబకు నచ్చేశాను.. పాట రిలీజ్.. నాగ్ ట్వీట్.. (వీడియో)

అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పాటలను ...

news

బాలీవుడ్ అలనాటి తార రీమా లగూ ఇక లేరు..

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు వదినగా నటించిన.. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ...

Widgets Magazine