Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'బాహుబలి' నా ఒక్కడికే నచ్చలేదు... జనాలకు నచ్చింది.. సారీ జక్కన్నా : కమల్ ఆర్ ఖాన్

మంగళవారం, 16 మే 2017 (13:55 IST)

Widgets Magazine
kamal r khan

దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళికి బాలీవుడ్ విమర్శకుడు కమల్ ఆర్.ఖాన్ బహిరంగ క్షమాపణ చెప్పారు. నిజంగా 'బాహుబలి 2' తనకు నచ్చలేదని, జనాలకు నచ్చిందని చెప్పుకొచ్చారు. 'బాహుబలి 2' చిత్రం విడుదలైన తర్వాత చూసిన కేఆర్‌కే ఈ చిత్రంపై రివ్యూ రాశారు. ఈ చిత్ర కథ పరమ చెత్త అంటూ అందులో పేర్కొన్నారు. అయితే, సినీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.
 
ఈ నేపథ్యంలో తాజాగా మరో ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించి తాను తప్పుడు రివ్యూను ఇచ్చినందుకు సారీ అని అన్నాడు. తనకు నిజంగా సినిమా నచ్చలేదని, కానీ జనాలకు నచ్చిందని, జనం మాట దేవుడి వాక్కుతో సమానమని అన్నాడు. అందువల్ల రాజమౌళికి క్షమాపణలు చెబుతున్నట్టు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టాడు.
 
కాగా, ఈ సినిమా విడుదలైన కొత్తల్లో, దీన్ని చెత్త సినిమా అని, ప్రభాస్ ఒంటెలా ఉన్నాడని, రానా ఇడియట్ అని తన సోషల్ మీడియా ఖాతాల్లో వ్యాఖ్యానించి విమర్శలు మూటగట్టుకున్న విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం.. ఇంటి నుంచి బయటకి నెట్టేశారు.. ఎందుకంటే?

బాలీవుడ్ సినిమా ది మున్నా మైకేల్ హీరోయిన్ నిధి అగర్వాల్‌ను ఇంటి నుంచి బయటికి నెట్టేశారు. ...

news

వాసుకి ట్రైలర్ రిలీజ్.. నయన నటనే హైలైట్.. ఆ ముగ్గురిని చూసి భయపడుతుందా?

మలయాళ బ్లాక్ బస్టర్ పుదియ నియమం.. మూవీ తెలుగులో డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ...

news

అమాయకంగా కనిపించే అవసరాల తక్కువోడేం కాదంటున్న బెంగాలీ భామ

దర్శకనటుడు అవరసరాల శ్రీనివాస్‌పై బెంగాలీ పాప మిస్తీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ...

news

హాఫ్ గర్ల్ ఫ్రెండ్ కోసం ఎదురుచూపు... ఆమె అతడికి అలా వుంటుందట...(video)

ట్విట్టర్ ట్రెండింగ్‌లో దుమ్మురేపుతున్న బాలీవుడ్ చిత్రం ట్రెయిలర్ హాఫ్ గర్ల్ ఫ్రెండ్. ఈ ...

Widgets Magazine