Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

"బాహుబలి" పెళ్లిచూపులు ఆస్ట్రేలియాలో జరుగుతాయా?

గురువారం, 3 ఆగస్టు 2017 (21:28 IST)

Widgets Magazine
baahubali 2 movie still

"బాహుబలి" సినిమా తెలుగు సినిమాను జాతీయ స్థాయికే కాకుండా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారతీయ చలనచిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. 
 
ఇక ఈ చిత్రంలో బాహుబలికి పెళ్లయింది కదా.. మరి ఎందుకు ఈ "పెళ్లిచూపులు" అని అనుకుంటున్నారా? అదేం కాదులెండీ.. ఈ చిత్రంతో పాటుగా గత సంవత్సరం రిలీజై మంచి హిట్టయిన "పెళ్లిచూపులు" అనే చిన్న చిత్రం కూడా ఈ సంవత్సరం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరగనున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో ప్రదర్శితం కానున్నాయి. 
 
ప్రతిస్టాత్మకంగా జరిగే ఈ ఫిలిం ఫెస్టివల్‌లో పలు భారతీయ భాషా చలనచిత్రాలను ప్రదర్శిస్తారు. ఇందులో తెలుగు నుంచి బాహుబలి, పెళ్లిచూపులు చిత్రాలు మాత్రమే ఎంపికయ్యాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'ఫిదా' పల్లవి కన్నా నాకే ఎక్కువ గుర్తింపునిచ్చింది... వరుణ్‌ తేజ్(వీడియో)

ఫిదా సినిమాతో లవర్ బాయ్‌గా తానేంటో నిరూపించుకోగలిగానన్నారు నటుడు వరుణ్‌ తేజ్. మాసయినా, ...

news

భానుమతి అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు... సాయిపల్లవి(వీడియో)

ఫిదా చిత్రం సక్సెస్ నేపధ్యంలో ఫిదా టీం తిరుపతిలో పర్యటించింది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ ...

news

బిగ్‌బాస్ హౌస్‌లో ప్లంబర్ మృతి.. ఫోన్ లేదు.. మెదడు రుగ్మతతో..?

తమిళ బిగ్‌బాస్‌ మళ్లీ వివాదంలో నిలిచింది. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి వివాదాల చుట్టూ ...

news

ప్యాంటు, షర్టు వేసుకుని వుంది... ఆమె ఆడది ఎలా అవుతుంది? మహిళా నిర్మాతకు చేదు అనుభవం

ఓ మహిళా సినీ నిర్మాతకు సెన్సార్ సభ్యుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ ఈ చేదు ...

Widgets Magazine