Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

24న ఫ్యాక్షన్ ప్రేమకథా చిత్రం 'బాలకృష్ణుడు' రిలీజ్

గురువారం, 2 నవంబరు 2017 (15:23 IST)

Widgets Magazine
balakrishnudu movie still

నారా రోహిత్ బాలకృష్ణుడిగా నటిస్తున్న చిత్రం "బాలకృష్ణుడు". ఈ చిత్రంల ఈనెల 24వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ.. వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్న నారా రోహీతో మరోమారు ప్రేక్షకులను ఆలరించేందుకు ముందుకు వస్తున్నాడు. ఇటీవల ఈ హీరో నటించిన 'శమంతకమణి' ఫర్వాలేదనిపించింది. ఇపుడు 'బాలకృష్ణుడు'గా ముందుకురానున్నాడు. 
 
పవన్ మల్లెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా రెజీనా నటించింది. హైదరాబాద్ - కర్నూల్ చుట్టూ తిరిగే ఫ్యాక్షన్ ప్రేమకథగా ఈ సినిమా కొనసాగుతుంది. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, ఈ నెల 24వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రియతో చతురు కాదు... డీప్ వాటర్‌లో మునిగి అలా కానించేసింది...

సెక్సీ నటి శ్రియ సీనియర్ నటి అనీ, ఇక అందాల ఆరబోత ఏం చేస్తుందిలే అనుకునేవారికి ఆమె ...

news

హైదరాబాదులో సమంత, నాగచైతన్య రిసెప్షన్: నవంబర్ 12న ఫిక్స్ అయ్యిందా?

టాలీవుడ్ ప్రేమపక్షులు నాగచైతన్య, సమంత ఒకింటి వారైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 6న చైతూ, ...

news

#HappyBirthdaySRK : బర్త్‌డే బాయ్ బాలీవుడ్ బాద్ షా

బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తర్వాత అంతటి పాపులారిటీ కలిగిన హీరో ...

news

''బోగన్'' దర్శకుడికి షాకిచ్చిన మాస్ మహారాజా: తలపట్టుకున్న లక్ష్మణ్?

మాస్ మహారాజా రవితేజ రీమేక్‌ల జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో ...

Widgets Magazine