Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రారండోయ్ వేడుక చూద్దాం.. భ్రమరాంబకు నచ్చేశాను.. పాట రిలీజ్.. నాగ్ ట్వీట్.. (వీడియో)

గురువారం, 18 మే 2017 (13:10 IST)

Widgets Magazine

అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పాటలను ఒక్కొక్కటిగా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా భ్రమరాంబకు నచ్చేశాను అనే పాటను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు యువ సంగీత కెరటం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మంచి క్రేజున్న పాటల్ని ఇచ్చేశాడు. దేవి మార్క్ క్రేజీ మ్యూజిక్‌తో వచ్చిన ఈ సాంగ్ సాగర్ ఆలపించాడు. 
 
ఈ పాటపై స్వయంగా నాగార్జున ట్వీట్ చేశారు. ఈ పాటకు థియేటర్‌లో స్టెప్పులేసేలా ఉందని ట్వీట్ చేయడం విశేషం. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మిస్తున్నారు. మే 26న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఫ్యాన్స్‌ను అలరిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా చైతుకి సూపర్ హిట్ ఇస్తుందని అప్పుడే సినీ పండితులు జోస్యం చెప్పేస్తున్నారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాలీవుడ్ అలనాటి తార రీమా లగూ ఇక లేరు..

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు వదినగా నటించిన.. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ...

news

సుశాంత్ తండ్రి మృతి.. విషాదంలో అక్కినేని ఫ్యామిలీ

అక్కినేని ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయింది. హీరో సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణరావు (68) ...

news

బాహుబలికి పోటీగా సంఘమిత్ర.. కేన్స్‌లో ప్రారంభం.. టైటిల్ పాత్రలో శ్రుతిహాసన్

బాహుబలికి పోటీగా కోలీవుడ్ భారీ బడ్జెట్ మూవీగా సంఘమిత్ర రూపుదిద్దుకోనుంది. బాహుబలి ...

news

'ఇమైక్క నొడికల్'లో నాలుగేళ్ల బిడ్డకు తల్లిగా నయనతార..

నాలుగేళ్ల బిడ్డకు తల్లిగా నయనతార నటిస్తోంది. థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఇమైక్క నొడికల్ ...

Widgets Magazine